స్కూల్‌లో కాల్పులు.. ఇద్దరు చిన్నారులు మృతి
– Advertisement – నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. మిన్నెసోటా మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు మరణించారు. మరో 17 మందికి గాయాలు కాగా.. వారిలో 14 మంది పిల్లలున్నట్లు అధికారులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్కూల్ ప్రారంభమైన మూడో రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆయుధాలతో స్కూలుకు వచ్చిన నిందితుడు విద్యార్థులు ప్రార్థన చేస్తుండగా … Read more