చైనా కంపెనీ షియోమీకి ఆపిల్, శాంసంగ్ షాక్.. లీగల్ నోటీజులు జారీ.. ఎందుకో తెలుసా? – Telugu News | Apple and Samsung Issue Cease and Desist order to Xiaomi for Controversial Ad Campaign
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షియోమీకి టెక్ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్ భారీ షాక్ ఇచ్చాయి. తమ బ్రాండ్‌లను పోల్చుతూ షియోమీ తమ ఫోన్‌ను ప్రమోట్ చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు రెండు కంపెనీలు షియోమీకి వేర్వేరుగా నోటీసులు జారీ చేశాయి. తమ బ్రాండ్‌లను దెబ్బతీసే ఇలాంటి ప్రకటనలను వెంటనే ఆపేయాలని నోటీసుల్లో పేర్కొన్నాయి. అసలు ఏం జరిగిందంటే? ఈ చైనా కంపెనీ 2025 మార్చ్ లో తన షియోమీ … Read more