సెప్టెంబర్ 3న చైనా విజయ దినోత్సవ పెరేడ్

సెప్టెంబర్ 3న చైనా విజయ దినోత్సవ పెరేడ్

– Advertisement – సెప్టెంబర్ 3న జరగనున్న చైనా విజయదినోత్సవ 80 వ వార్షిక పెరేడ్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ యున్, తదితర 26 మంది విదేశీ నేతలు పాల్గొననున్నారు. జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా (ఫాసిస్ట్ వ్యతిరేక ) జరిగిన యుద్ధంలో చైనా విజయం సాధించినందుకు, రెండవ ప్రపంచ యుద్ధం ముగింపును గుర్తు చేసుకుంటూ ఈ సైనిక కవాతు నిర్వహిస్తున్నట్టు చైనా గురువారం వెల్లడించింది. అయితే ఈ పెరేడ్‌కు ప్రపంచ … Read more

భూమి వైపు దూసుకువస్తున్న విమానం పరిమాణంలో ఉన్న అతి భారీ గ్రహశకలం..! – Telugu News | NASA alert! Massive asteroid 2025 PM2 is set to close flyby Earth at 41,000 mph, Should We Worry?

భూమి వైపు దూసుకువస్తున్న విమానం పరిమాణంలో ఉన్న అతి భారీ గ్రహశకలం..! – Telugu News | NASA alert! Massive asteroid 2025 PM2 is set to close flyby Earth at 41,000 mph, Should We Worry?

రాబోయే రెండు రోజుల్లో మూడు భారీ గ్రహశకలాలు భూమిని దగ్గరగా సమీపించబోతున్నాయని నాసా హెచ్చరించింది. వాటిలో ఏవీ ఢీకొనే ముప్పు లేదని పేర్కొంది. వాటి పరిమాణం, వేగం మాత్రం కొంచెం ఆందోళన కలిగించే అంశం అని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. NASA వారి సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (CNEOS) ప్రకారం, ఈ మూడూ అపోలో సమూహానికి చెందిన గ్రహశకలాలుగా భావిస్తున్నారు. అదృష్టవశాత్తూ, వచ్చే మూడు గ్రహశకలాలు, పెద్దవిగా ఉన్నప్పటికీ, ఆ ప్రమాదకర పరిధిలోకి రావు. … Read more

భారత్-జర్మనీ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యం.. న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2025 థీమ్ ఇదే.. – Telugu News | News9 Global Summit Germany Edition: India Germany connect with focus on democracy, demography, and development

భారతదేశంలోని నెంబర్‌వన్ న్యూస్ నెట్‌వర్క్.. TV9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీ రెండవ ఎడిషన్ అక్టోబర్ 9 నుండి 10 వరకు జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరగనుంది. భారత్‌- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక, సాంస్కృతిక, క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా TV9 గ్రూప్‌నకు చెందిన న్యూస్‌ 9 ఆధ్వర్యంలో ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ జరగనుంది. ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో యనిలుస్తున్న క్రమంలో.. భారతదేశం – జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం … Read more

చైనా కంపెనీ షియోమీకి ఆపిల్‌, శాంసంగ్‌ షాక్‌.. లీగల్‌ నోటీజులు జారీ.. ఎందుకో తెలుసా? – Telugu News | Apple and Samsung Issue Cease and Desist order to Xiaomi for Controversial Ad Campaign

చైనా కంపెనీ షియోమీకి ఆపిల్‌, శాంసంగ్‌ షాక్‌.. లీగల్‌ నోటీజులు జారీ.. ఎందుకో తెలుసా? – Telugu News | Apple and Samsung Issue Cease and Desist order to Xiaomi for Controversial Ad Campaign

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ షియోమీకి టెక్ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్ భారీ షాక్ ఇచ్చాయి. తమ బ్రాండ్‌లను పోల్చుతూ షియోమీ తమ ఫోన్‌ను ప్రమోట్‌ చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు రెండు కంపెనీలు షియోమీకి వేర్వేరుగా నోటీసులు జారీ చేశాయి. తమ బ్రాండ్‌లను దెబ్బతీసే ఇలాంటి ప్రకటనలను వెంటనే ఆపేయాలని నోటీసుల్లో పేర్కొన్నాయి. అసలు ఏం జరిగిందంటే? ఈ చైనా కంపెనీ 2025 మార్చ్‌ లో తన షియోమీ … Read more

16 ఏళ్ల కుర్రాడి ప్రాణం తీసిన ChatGPT..! తల్లిదండ్రుల దావా.. లోపం అంగీకరించిన ఓపెన్‌ AI – Telugu News | Teen’s Suicide: Parents Sue OpenAI, Claiming ChatGPT Aided Son’s Death

16 ఏళ్ల కుర్రాడి ప్రాణం తీసిన ChatGPT..! తల్లిదండ్రుల దావా.. లోపం అంగీకరించిన ఓపెన్‌ AI – Telugu News | Teen’s Suicide: Parents Sue OpenAI, Claiming ChatGPT Aided Son’s Death

కాలిఫోర్నియాకు చెందిన 16 ఏళ్ల బాలుడు ChatGPT సూచనలను పాటించిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అన్నింటికంటే మించి AI చాట్‌బాట్ ‘ఆత్మహత్య కోచ్’గా వ్యవహరించిందని ఆరోపిస్తూ వారు OpenAIపై దావా వేశారు. ఈ కేసులో కాలిఫోర్నియాకి చెందిన 16 ఏళ్ల ఆడమ్ రైన్ అనే యువకుడు ChatGPTతో సంభాషించిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అతని తల్లిదండ్రులు మాట్, మరియా రైన్ ప్రకారం.. ఆడమ్ మొదట్లో హోంవర్క్ సహాయం కోసం చాట్‌బాట్‌ను … Read more

100 దేశాలు తిరిగిన 111 ఏళ్ల నౌక‌.. ఇప్పుడు భూమీపై ఇలా వెల్కమ్‌ చెబుతోంది..! – Telugu News | 111 Year Old Ship Transformed into Luxury Hotel SS Medina’s Amazing Story

100 దేశాలు తిరిగిన 111 ఏళ్ల నౌక‌.. ఇప్పుడు భూమీపై ఇలా వెల్కమ్‌ చెబుతోంది..! – Telugu News | 111 Year Old Ship Transformed into Luxury Hotel SS Medina’s Amazing Story

అమెరికాకు చెందిన‌ ఎస్ఎస్ మెడీనా అనే 111 ఏళ్ల నౌక‌ను హోట‌ల్‌గా మార్చారు. రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఈ నౌక సేవ‌లందించింది. 3,60,000 నాటిక‌ల్ మైళ్లు ప్ర‌యాణించిన ఈ నౌక 100 దేశాల‌ను చుట్టింది. సముద్రంలో ఒక శతాబ్దానికి పైగా గడిచిన తర్వాత ఆ నౌక ఇండోనేషియాలోని బింటాన్ అనే ఉష్ణమండల ద్వీపంలో భూమిపైకి వచ్చింది. 15 ఏళ్ల కిందట ఇండోనేసియాలోని బింటాన్‌ భూభాగంపై ఎస్ఎస్ మెడీనా సేవ‌ల నుంచి త‌ప్పుకుంది. దీన్ని సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త … Read more

Viral Video: వావ్… 72 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలె… దుబాయ్‌ రోడ్ల మీద రోల్స్ రాయిస్‌లో చక్కర్లు కొట్టిన కేరళ వృద్ధురాలు – Telugu News | Viral video 72 year old indian woman driving rolls royce in dubai video goes viral online watch the viral clip online

వయసు అనేది కేవలం సంఖ్య అని మాత్రమే చెప్పడానిక ఈ వృద్దురాలు ఓ సరికొత్త ఉదాహరణ. 72 ఏళ్ల భారతీయ మహిళ మణి అమ్మ దుబాయ్ వీధుల్లో రోల్స్ రాయిస్ కారు నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఈ వృద్ధ మహిళ చీర ధరించి ఉంది. పూర్తి నమ్మకంతో తెల్లటి రోల్స్ రాయిస్‌ కారును నడుపుతున్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఆ వృద్ధ మహిళ శైలిని, ధైర్యాన్ని నెటిజన్స్‌ ప్రశంసిస్తున్నారు. … Read more

అమెరికాలో కాల్పుల కలకలం..

అమెరికాలో కాల్పుల కలకలం..

భారత్‌పై అణుదాడి చేయాలి అంటూ తుపాకిపై దుండగుడి రాతలు అమెరికా మినియాపొలిస్‌లో స్కూల్ విద్యార్థులపై కాల్పుల ఘటన చర్చిలో ప్రార్థనల సమయంలో దాడి, ఇద్దరు చిన్నారుల మృతిఅమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మినియాపొలిస్ నగరంలోని ఓ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న స్కూల్ విద్యార్థులపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన ఆయుధాలపై రాసుకున్న సందేశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా … Read more

ఫుజి అగ్ని పర్వతం పేలితే ఎలాంటి విధ్వంసం జరుగుతుంది? వీడియో విడుదల చేసిన జపాన్‌ ప్రభుత్వం – Telugu News | Japan’s AI Mount Fuji Eruption Video: What Happens in Tokyo?

ఫుజి అగ్ని పర్వతం పేలితే ఎలాంటి విధ్వంసం జరుగుతుంది? వీడియో విడుదల చేసిన జపాన్‌ ప్రభుత్వం – Telugu News | Japan’s AI Mount Fuji Eruption Video: What Happens in Tokyo?

ఫుజి పర్వతం పేలితే ఏమి జరుగుతుందో వివరించడానికి జపాన్ ప్రభుత్వం AI- రూపొందించిన మౌంట్ ఫుజి వీడియోను విడుదల చేసింది. “ఎటువంటి హెచ్చరిక లేకుండానే ఆ క్షణం రావచ్చు” అని వీడియో ఫుజి నుండి వెలువడే పెద్ద పొగ మేఘాల నాటకీయ దృశ్యాలకు తగ్గించే ముందు కథనం చెబుతుంది. కొద్దిసేపటికే అగ్నిపర్వత బూడిద అధిక జనాభా కలిగిన రాజధాని టోక్యోకు వ్యాపించి, గాలిని పొగమంచు కమ్మేసి, భవనాలు, వాహనాలను కప్పేస్తుందని వీడియో చూపిస్తుంది. టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వ … Read more

అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగు

అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగు

విదేశీ విద్యార్థుల కోసం పరిమిత కాల గడువు విధింపు అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగు పడింది.ఇప్పటికే సోషల్ మీడియా వెట్టింగ్‌ ద్వారా వీసాల జారీపై కఠిన నియంత్రణలు అమల్లోకి వచ్చాయి.తాజాగా, అమెరికా ప్రభుత్వం మరో కీలక మార్పును ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు, మీడియా ప్రతినిధుల కోసం జారీ చేసే వీసాలకు గరిష్ఠ కాల పరిమితి విధించడానికి ప్రతిపాదనలు రూపొందించబడ్డాయి. దీని ప్రకారం, ఇకనుంచి విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకంటే … Read more