Watch Video: ఫస్ట్‌టైం దొంగతనం.. అడ్డంగా బుక్కైన యువకులు.. తప్పించుకోవడానికి ఏం చేశారో చూడండి! – Telugu News | Two people caught stealing in Mulugu district, watch video

Watch Video: ఫస్ట్‌టైం దొంగతనం.. అడ్డంగా బుక్కైన యువకులు.. తప్పించుకోవడానికి ఏం చేశారో చూడండి! – Telugu News | Two people caught stealing in Mulugu district, watch video

ములుగు జిల్లా జె.డి మల్లంపేట మండల శివారులో ఇద్దరు దొంగలు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయారు. లారీలో బ్యాటరీ దొంగతనం చేసి అడ్డంగా బుక్కయ్యారు. రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి ఉన్న లారీ నుండి బ్యాటరీ దొంగతనం చేశారు. దొంగిలించిన ఆ బ్యాటరీని బైక్‌పై పెట్టుకొని పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న గ్రామస్తులు, మరి కొంతమంది లారీ డ్రైవర్ల ఈ దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంకేముంది అడ్డంగా బుక్కైన ఆ దొంగలు తమను వదిలేయమని.. … Read more

మలబార్లో ఆగస్టు 8 వరకు వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక ఆఫర్లు

మలబార్లో ఆగస్టు 8 వరకు వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక ఆఫర్లు

– Advertisement – నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వినియోగదారులకు ప్రత్యేకించి ఆగస్టు 8 వరకు ప్రత్యేకమైన ఆఫర్లను అందించడం జరుగుతుందని మలబార్ స్టోర్ హెడ్ అజయ్, స్టోర్ మేనేజర్ ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ, బాధ్యతగల ఆభరణాల బ్రాండ్ల లో ప్రఖ్యాతిగాంచిన గోల్డ్ డైమండ్స్ మలబార్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఈ ఆఫర్లను అందిస్తుందని, వినియోగదారులు ఎంతో భక్తి శ్రద్దలతో , … Read more

గ్రేటర్‌లో.. రూ. 5లకే టిఫిన్స్

గ్రేటర్‌లో.. రూ. 5లకే టిఫిన్స్

– Advertisement – హైదరాబాద్ మహానగరంలో అర్థాకలితో ఉన్నవారికి రూ.5లకే భోజనం అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్న జీహెచ్‌ఎంసి ఇప్పుడు రూ. 5లకే టిఫిన్స్‌ను కూడా అందించి వారికి మద్దతుగా నిలవనున్నది. వచ్చే నెల ఆగష్టు 15న ఈ టిఫిన్స్ కేంద్రాలను ప్రారంభించి పేదలకు అల్ఫాహారం అందించేందుకు సన్నాహాలను జీహెచ్‌ఎంసి పూర్తిచేసింది. నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు, కార్మికులు, అడ్డాకూలీలతో పాటు చాలా మంది వివిధ రకాల పనులమీద నగరానికి వస్తూ ఆహారం కోసం తిప్పలు … Read more

సాగర్‌ ప్రాజెక్టు నిర్వహణ తాత్కాలికంగా నీటిపారుదల శాఖకే అప్పగింత

సాగర్‌ ప్రాజెక్టు నిర్వహణ తాత్కాలికంగా నీటిపారుదల శాఖకే అప్పగింత

కృష్ణా నదీ నిర్వహణ బోర్డు స్పష్టం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆపరేషన్‌,నిర్వహణ బాధ్యతలు తాత్కాలికంగా నీటిపారుదల శాఖకు అప్పగించారు. ఈవిషయాన్ని కృష్ణా నదీ నిర్వహణ బోర్డు స్పష్టం చేసింది.ఇందులో భాగంగా మంగళవారం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు బోర్డు ప్రత్యేకంగా లేఖ రాసింది. ఈ ఏడాది వరదకాలం ముగిసే వరకూ ప్రాజెక్టు నిర్వహణను కొనసాగించాల్సిందిగా ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది. ఈ ప్రక్రియ కింద డిసెంబరు 31వరకు ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను నీటిపారుదల శాఖ ఇంజినీర్లు చేపట్టనున్నారు. గతసంవత్సరం నవంబరు 30న … Read more

Love Betrayal : పెళ్లైన యువతి జీవితంతో ఆడుకున్న ప్రియుడు

Love Betrayal : పెళ్లైన యువతి జీవితంతో ఆడుకున్న ప్రియుడు

Love Betrayal : ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది. అతడితో శారీరకంగా హద్దులు దాటేసింది. ఆ ప్రేమికుడితో పెళ్లి చేయడానికి పెద్దలు నిరాకరించారు. బలవంతంగా వేరే పెళ్లి చేసి పంపించారు. అక్కడ తిన్నగా ఉందా అంటే అదీ లేదు. మొగుడిని పట్టించుకోకుండా ఫోన్ కాల్స్ లో ప్రియుడితో మాట్లాడడం సాగింది.మరో మేఘాలయ హనీమూన్ మర్డర్ లాగా ఈమె తనను ఏదో చేస్తుందని డౌట్ వచ్చిన మొగుడు ఈ మహా ఇల్లాలిని పెద్ద మనుషుల ముందు పంచాయితీ పెట్టి … Read more

బ్యాంకులో చొరబడిన దొంగ.. బయటి నుంచి తాళం వేసిన స్థానికులు

బ్యాంకులో చొరబడిన దొంగ.. బయటి నుంచి తాళం వేసిన స్థానికులు

బ్యాంకును దోచుకుందామని వచ్చిన ఓ దొంగ అడ్డంగా బుక్కై పోలీసుల చేతికి చిక్కాడు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చోరీకి యత్నించిన ఓ దొంగ.. ప్రధాన ద్వారం నుంచి లోపలికి చొరబడగా.. సైరన్ మోగటంతో స్థానికులు చాకచక్యంగా బయటి నుంచి తాళం వేసి దొంగను బంధించారు. అనంతరం పోలీసులు వచ్చి ఆ దొంగను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Indian Overseas Bank Robbery: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే … Read more

యువతకు అలర్ట్.. ఓటు నమోదుకు మరో 3 రోజులే ఛాన్స్..!

Vote Apply Online TS: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజుల సమయమే ఉంది. జనవరి 5వ తేదీలోపు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నవారికే.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం.. ఆన్ లైన్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అడ్రస్ మార్పునకు కూడా అవకాశం ఉంది. Vote Apply Last Date in … Read more

మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా పెద్దకాసు వినోద్

మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా పెద్దకాసు వినోద్ ములుగు, తెలంగాణ జ్యోతి : తెలంగాణ  మెడికల్  కాంట్రాక్ట్ ఎంప్లా యిస్ యూనియన్  రాష్ట్ర  కార్యవర్గ సభ్యుడిగా పెద్ద కాసు వినోద్ కుమార్  ఎంపికయ్యారు. ఈ సందర్భంగా  వినోద్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 29న హైదరాబాద్లో యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ములుగు జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు యూసఫ్, నర్సింహ, ఏఐటియుసి ములుగు … Read more

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పిల్లలకు దుస్తులు పంపిణీ

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పిల్లలకు దుస్తులు పంపిణీ తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : నూతన సంవత్సరాన్ని పురస్క రించుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఆదేశాల మేరకు మండలంలోని పంభాపూర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తి రామస్వామి, ముక్తి శ్రీను బ్రద ర్స్ లు సోమవారం పంభాపూర్ లోని పిల్లలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. గ్రామంలోని అందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలియజేశారు. ఈ … Read more

ఏటూరునాగారంలో ఉద్రిక్తత 

ఏటూరునాగారంలో ఉద్రిక్తత  – బైరి నరేశ్ ను అడ్డుకున్న అయ్యప్ప, శివ స్వాములు ములుగు, జనవరి1, తెలంగాణ జ్యోతి : నాస్తికుడు బైరి నరేశ్ ను అయ్యప్ప, శివ స్వాములు అడ్డుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారంలో చోటుచేసుకుంది. ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో భీమా కోరేగామ్ స్ఫూర్తి దినం సందర్భంగా ‘విజయ్ దివాస్’ కార్యక్రమానికి బైరి నరేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో విషయం తెలుసు కున్న అయ్యప్ప, శివ స్వాములు కార్యక్రమం జరుగుతున్న ఫంక్షన్ … Read more