Watch Video: ఫస్ట్‌టైం దొంగతనం.. అడ్డంగా బుక్కైన యువకులు.. తప్పించుకోవడానికి ఏం చేశారో చూడండి! – Telugu News | Two people caught stealing in Mulugu district, watch video
ములుగు జిల్లా జె.డి మల్లంపేట మండల శివారులో ఇద్దరు దొంగలు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయారు. లారీలో బ్యాటరీ దొంగతనం చేసి అడ్డంగా బుక్కయ్యారు. రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి ఉన్న లారీ నుండి బ్యాటరీ దొంగతనం చేశారు. దొంగిలించిన ఆ బ్యాటరీని బైక్‌పై పెట్టుకొని పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న గ్రామస్తులు, మరి కొంతమంది లారీ డ్రైవర్ల ఈ దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంకేముంది అడ్డంగా బుక్కైన ఆ దొంగలు తమను వదిలేయమని.. … Read more