Pawan Kalyan Vs YCP: పవన్ ట్రాప్ లో వైసీపీ క్యాడర్!

Pawan Kalyan Vs YCP: పవన్ ట్రాప్ లో వైసీపీ క్యాడర్!

Pawan Kalyan Vs YCP: గాయం ఒకచోట ఉంటే.. మందు మరోచోట పూసినట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దుస్థితి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలంటే.. పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రచారం చేస్తోంది వైసీపీ క్యాడర్. అసలు ఆ సినిమాతో వైసిపికి ఉన్న సంబంధం ఏంటి? ఆ సినిమా సక్సెస్ తో ఏంటి పని? సినిమా ప్లాస్ అయితే వైసీపీకి వచ్చిన లాభమేంటి? అసలు హిట్, ప్లాఫ్ లతో సంబంధంలేని హీరో పవన్ కళ్యాణ్. … Read more

Nara Lokesh Banakacharla Issue: నారా లోకేష్ ఓ గొప్ప మాట చెప్పాడు..

Nara Lokesh Banakacharla Issue: నారా లోకేష్ ఓ గొప్ప మాట చెప్పాడు..

Nara Lokesh Banakacharla Issue: తెలుగు దేశం పార్టీ యువ నేత, మంత్రి నారా లోకేష్ మరోసారి తన మేధస్సు, పరిపక్వతతో కూడిన మాటలతో ఆకట్టుకున్నారు. రాజకీయ విమర్శల కంటే ప్రజల మేలు ముఖ్యమన్న నైజాన్ని ఆయన తన తాజా ప్రసంగంలో స్పష్టంగా చాటిచెప్పారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, బనకచర్ల ప్రాజెక్టుల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సమగ్రంగా ఆలోచింపజేసేలా ఉన్నాయి. కాళేశ్వరం విషయంలో స్పష్టత బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్ అన్న విలేకరులను “కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు … Read more

Gabbar Singh Actor News: గబ్బర్ సింగ్ నటుడికి నడిరోడ్డులో చుక్కలు చూపించిన జగన్ ఫ్యాన్స్!

Gabbar Singh Actor News: గబ్బర్ సింగ్ నటుడికి నడిరోడ్డులో చుక్కలు చూపించిన జగన్ ఫ్యాన్స్!

Gabbar Singh Actor News: ఒక సెలబ్రిటీ అయ్యుండి మరో సెలబ్రిటీని అభిమానించడం లో ఎలాంటి తప్పు లేదు. కానీ సినీ సెలబ్రిటీ అయ్యుండి, మరొక సెలబ్రిటీపై నోరు పారేసుకోవడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నువ్వు ద్వేషించే ఆ సెలబ్రిటీ అభిమాని టికెట్ కొని నీ సినిమాకు వచ్చి ఉంటారు. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా బయట కనిపించినప్పుడు ఆ సెలబ్రిటీ కి సంబంధించిన అభిమానులకు దొరికితే అంతే పరిస్థితి..ఒక్కోసారి కొట్టొచ్చు, తిట్టొచ్చు కూడా. సరిగ్గా అలాంటి … Read more

Venkateswara Swami Significance: వేంకటేశ్వరస్వామి స్వామి చేతులకు ఉన్న మహత్య్మం ఇదీ!

Venkateswara Swami Significance: వేంకటేశ్వరస్వామి స్వామి చేతులకు ఉన్న మహత్య్మం ఇదీ!

Venkateswara Swami Significance: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి స్వామి ని ఒక్కసారైనా దర్శించుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. తెలుగువారైతే ఏడాదికి ఒకసారైనా శ్రీవారి దర్శనానికి ప్రయాణం ప్లాన్ చేసుకుంటారు. శ్రీనివాసుడు కొలువైన తిరుపతికి స్వామివారి దర్శనం కోసం మాత్రమే కాకుండా ఇక్కడ ఆహ్లదమైన వాతావరణముంటుంది. ఒకసారి తిరుపతి వెళ్లి వస్తే తమ మనసు ఎంతో హాయిగా ఉంటుందని కొందరు అంటూ ఉంటారు. అలాగే కొన్ని ప్రత్యేక రోజుల్లో ఇక్కడ ఉండేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే వెంకటేశ్వర స్వామి … Read more

Liquor Scam YS Bharathi: లిక్కర్ స్కాంలో భారతీ రెడ్డి పేరు!?.. జగన్ కు షాక్!

Liquor Scam YS Bharathi: లిక్కర్ స్కాంలో భారతీ రెడ్డి పేరు!?.. జగన్ కు షాక్!

Liquor Scam YS Bharathi: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) మద్యం కుంభకోణం విషయంలో కలవరపాటుకు గురవుతున్నారా? తన అరెస్టు కంటే.. భార్య భారతి రెడ్డి పేరు తెరపైకి వచ్చిందన్న భయం వెంటాడుతోందా? ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జి షీ ట్లో కూడా కొన్ని చోట్ల భారతి రెడ్డి పేరు వినిపించిందన్న టాక్ వచ్చింది. అయితే దానికి కారణం లేకపోలేదు. ఈ కేసులో భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్టయ్యారు. … Read more

YS Jagan Political Strategy: ఇలాంటి పనులతో జగన్ బిజీ అవుతాడనుకోలేదు!

YS Jagan Political Strategy: ఇలాంటి పనులతో జగన్ బిజీ అవుతాడనుకోలేదు!

YS Jagan Political Strategy: జగన్( Y S Jagan Mohan Reddy ) రాజకీయంగా దూకుడు పెంచాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ప్రజల్లో సానుభూతిని రగిల్చి మరోసారి పార్టీకి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు. ఇందుకుగాను గట్టి వ్యూహంతోనే ఉన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా వైసిపి నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా జరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దూకుడు కలిగిన నేతలపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. ఎన్నికల ఫలితాలు … Read more

Tirupati Woman VRO case: మహిళ వీఆర్వో ఇంటికెళ్లి.. బట్టలిప్పి.. కామాంధ ఎమ్మార్వోకు తగిన శాస్తి

Tirupati Woman VRO case: మహిళ వీఆర్వో ఇంటికెళ్లి.. బట్టలిప్పి.. కామాంధ ఎమ్మార్వోకు తగిన శాస్తి

Tirupati Woman VRO case: అతడు ఉన్నత చదువులు చదివాడు.. పోటీ పరీక్షలు రాసి ఏకంగా ఎమ్మార్వో అయ్యాడు. మండలానికి మెజిస్ట్రేట్ గా కొనసాగుతున్నాడు. అటువంటి వ్యక్తి బాధ్యతగా ఉండాలి. వివిధ సమస్యలపై తన వద్దకు వచ్చే వారికి పరిష్కారాన్ని చూపించాలి. ఒక అధికారిగా అది అతని బాధ్యత. ఆ బాధ్యతను అతడు గాలికి వదిలేసాడు. పైగా ఒక కిందిస్థాయి మహిళా ఉద్యోగిపై కన్ను వేశాడు. అంతటితో ఆగలేదు. ఏకంగా ఇంటికి వెళ్ళాడు.. చేయకూడని పని చేసేందుకు … Read more

AP 10th Exam System Change: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పు..!

AP 10th Exam System Change: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పు..!

AP 10th Exam System Change: సీపీబీఎస్‌.. ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్‌ విధానం అమలులోకి తెచ్చింది. ఏడాదిరి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తుంది. అందులో ఏది ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగనణలోకి తీసుకుంటారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగానే రాష్ట్రాలు సిలబస్‌ రూపొందిస్తున్నాయి. పాఠ్యాంశాల బోధన, పరీక్షల నిర్వహణ చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ పరఖ్‌ రాష్ట్రీయ సర్వేక్షన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులు చేసింది. ఈమేరకు 2026 … Read more

Balakrishna Cycle Video: సైకిల్ ఎక్కడం రాలేదు.. తొక్కడం రాలేదు.. బాలయ్య వీడియో వైరల్

Balakrishna Cycle Video: సైకిల్ ఎక్కడం రాలేదు.. తొక్కడం రాలేదు.. బాలయ్య వీడియో వైరల్

Balakrishna Cycle Video: నందమూరి బాలకృష్ణ.. సినీ నటుడు మాత్రమే కాదు, ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా ప్రతినిధిగా కూడా సేవలందిస్తున్నారు. బాలకృష్ణ పార్లమెంటులో అడుగుపెట్టిన ఈరోజు చేసిన వినూత్న కార్యాచరణ కాస్త నవ్వులు పూయించింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. Also Read: మహిళల ఉచిత ప్రయాణ పథకం పై కీలక అప్డేట్! ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో టీడీపీ పార్టీ గుర్తైన సైకిల్‌ను ఎక్కి తొక్కలేకపోయిన బాలయ్య వీడియో … Read more

AP Economy 2025: ఏపీ ఎకానమీ మందగించిందా? వాస్తవమిదీ

AP Economy 2025: ఏపీ ఎకానమీ మందగించిందా? వాస్తవమిదీ

AP Economy 2025: పాలనలో ఒక్కొక్కరిది ఒక్కో విధానం. కొందరు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడం ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరిగి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని చూస్తారు. మరికొందరు నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా నగదును అందించి.. వారిలో ఆర్థిక అభివృద్ధి పెంచాలని చూస్తారు. తద్వారా వారికి కొనుగోలు శక్తి పెరిగి పనుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని భావిస్తారు. అయితే ఇందులో మొదటి అంశాన్ని ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎంచుకున్నారు. రెండో మార్గాన్ని మాజీ … Read more