Nara Lokesh On Singapore Tour: చంద్రబాబు సింగపూర్ టూర్ పై పెద్దిరెడ్డి ‘పెద్ద’ కుట్ర!?*
Nara Lokesh On Singapore Tour: సింగపూర్( Singapore) ప్రభుత్వ ప్రతినిధులతో పాటు పారిశ్రామికవేత్తలకు వైసీపీ నుంచి ఈమెయిల్స్ వెళ్లాయా? ఏపీలో అస్థిర ప్రభుత్వం ఉందని ఫిర్యాదులు చేశారా? పెట్టుబడులు పెట్టొద్దని సూచించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆరు రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ వెళ్ళింది. ఆ బృందంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఉన్నారు. ఉన్నతాధికారుల సైతం … Read more