Watch Video: భక్తులను ఆకట్టుకుంటున్న కదంబ పుష్పాల గణపతి.. చూడడానికి రెండు కళ్లు చాలవు.. ఎక్కడంటే! – Telugu News | Srikakulam’s Stunning Kadamba Pushpa Ganesha Idol by Boruvanka Youth Club Captivates Devotees
వినాయక చవితి వచ్చిందంటే చాలు శ్రీకాకుళం జిల్లాలో అందరి దృష్టి కవిటి మండలంలోని బోరువంక గ్రామంపైనే పడుతుంది. ఎందుకంటే ఆ గ్రామంలోని ఉద్దానం యూత్ క్లబ్ నిర్వాహకులు ప్రతిసారీ వినూత్న రీతిలో గణపయ్య విగ్రహాలను ప్రతిష్టిస్తూ భక్తులను ఆకట్టుకుంటుంటారు. ఇందులో భాగంగానే ప్రతి సారిలా ఈ ఏడాకి కూడా వినూత్న రీతిలో కదంభ పుష్పాలతో ప్రత్యేక గణపయ్యను ప్రతిష్టించారు. యూత్ క్లబ్‌కు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ మండపం దగ్గర … Read more