Chandrababu Singapore Visit: చంద్రబాబు సింగపూర్ టూర్ పై వైసీపీ మార్కు విషం
Chandrababu Singapore Visit: గులివింద సామెతలా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్(ysr congress) పార్టీ దుస్థితి. ఇప్పుడు అకస్మాత్తుగా చంద్రబాబు సర్కారుపై నిందలు వేయాలి. ప్రజాక్షేత్రంలో తప్పుడు మనిషిగా చూపించాలి. కానీ ఇందుకు కనీసం అధ్యయనం చేయకుండా సొంత మీడియాతో పాటు సోషల్ మీడియాలో పతాక శీర్షికన కథనాలు వండి వార్చుతోంది. సొంత మీడియా సాక్షిలో సైతం పెద్ద ఎత్తున కథనాలు ప్రచురిస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై … Read more