PM Modi AP Tour: బాబు, పవన్ తోడు లేకుండా అడుగేయని మోదీ
PM Modi AP Tour: ఏపీకి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi). మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీకి నిధులు విడుదల, రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్నారు. తరచూ ఏపీలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఏపీ పర్యటనకు వచ్చారు. కర్నూలుకు విచ్చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్నారు. కర్నూలు ఎయిర్పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం … Read more