Shani Dosha: శనీశ్వరుడితో ఈ రాశులకు సమస్యలు! పరిహారాలు ఏంటో తెలుసుకోండి
మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో బాగా అవస్థలు పడే అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో కూడా నష్టాలు కలుగుతాయి. ఆదాయంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. ఆర్థిక సమస్యలు విజృంభించే అవకాశం ఉంటుంది. బాగా సన్నిహితులైన బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా మోసపోవడం, నష్టపోవడం జరుగుతుంది. ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అవుతారు. ఈ రాశివారు శనికి ప్రదక్షిణలు చేయడంతో పాటు తప్పనిసరిగా శివార్చన చేయించడం మంచిది. మిథునం: ఈ రాశికి … Read more