Hindupur Woman Viral Video: ఉద్యోగం కావాలంటే పడుకోవాలి.. వరుసగా రెచ్చిపోతున్న బాలయ్య అనుచరులు

Hindupur Woman Viral Video: ఉద్యోగం కావాలంటే పడుకోవాలి.. వరుసగా రెచ్చిపోతున్న బాలయ్య అనుచరులు

Hindupur Woman Viral Video: నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna).. క్రమశిక్షణకు మారుపేరు. తాను తప్పు చేయరు.. తన వారు తప్పు చేస్తే ఊరుకోరు. అయితే అంతటి పేరు ఉన్న నందమూరి బాలకృష్ణ అనుచరుల ఆగడాలు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ బాలయ్య అనుచరుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ఉద్యోగం ఇప్పించేందుకు లైంగిక వాంఛ తీర్చాలని బాలయ్య అనుచరుడు కోరినట్లు చెబుతోంది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని.. … Read more

భారత్-రష్యా బంధంపై ట్రంప్ విమర్శలు

భారత్-రష్యా బంధంపై ట్రంప్ విమర్శలు

భారత్-రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. భారత్ వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. భారత్-రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు, అధిక వాణిజ్యం ఒప్పందాలపై తీవ్రంగా విమర్శించారు. భారత్-రష్యా లావాదేవీల గురించి తాను పట్టించుకోనని..రష్యాతో భారత్ ఏం చేస్తుందో తనకు అనవసరమని అన్నారు. అమెరికా చాలా ఎక్కువ సుంకాల కారణంగా భారత్ తో తక్కువ వ్యాపారం చేసిందని.. భారత్ సుంకాలు ప్రపంచంలో అత్యధికంగా ఉన్నాయని ట్రంప్ అన్నారు. తన సోషల్ … Read more

Ocean Nemo Point Mysteries : సముద్రంలో ఇది కనిపిస్తే బతికి ఉన్నా సచ్చినట్టే!

Ocean Nemo Point Mysteries : సముద్రంలో ఇది కనిపిస్తే బతికి ఉన్నా సచ్చినట్టే!

Ocean Nemo Point Mysteries: ఈ భూమిపై మూడొంతుల నీరే.. ఒక వంతు మాత్రమే నేల ఉంది. అన్ని జీవరాశులకు అనువైనది భూమి. ఆక్సిజన్‌ ఉన్న ఏకైక గ్రహం కూడా ఈ భూమే. అయితే భూమితోపాటు ఇంకా ఏమైనా ఉన్నాయా అని పరిశోధన చేస్తున్నారు. ఇక భూమిపై ఉన్న సముద్రాలు.. అనేక జీవరాశులకు నిలయాలు.. ఈ భూమి మనిషికి అనేక రకాలుగా ఉపాధి కల్పిస్తోంది. నిత్యం సముద్రంపై ఆధారపడి కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. జల మార్గంగా … Read more

MLA disqualification case: ఎమ్మెల్యేల అనర్హత.. మరో మూడు నెలల్లో జరిగేది ఇదే!

MLA disqualification case: ఎమ్మెల్యేల అనర్హత.. మరో మూడు నెలల్లో జరిగేది ఇదే!

MLA disqualification case: భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు గురువారం వెల్లడించిన తీర్పు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించాలని భారత రాష్ట్ర సమితి తెగ ఉత్సాహపడుతున్నప్పటికీ.. వారి ఉత్సాహానికి తగ్గట్టుగా సుప్రీంకోర్టు వేగంగా నడుచుకోలేకపోయింది. తన పరిధిలో తీర్పు మాత్రమే ఇచ్చింది. అంతిమంగా ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని.. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అంటే అంతిమంగా బంతిని స్పీకర్ … Read more

ఫైనలైనా మాకు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం: ఇండియన్ ఛాంపియన్స్

ఫైనలైనా మాకు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం: ఇండియన్ ఛాంపియన్స్

– Advertisement – వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్‌లో భారత ఛాంపియన్స్ (India Champions) జట్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్.. పాకిస్థాన్‌తో రెండుసార్లు తలపడే పరిస్థితి వచ్చింది. ఒక మ్యాచ్ లీగ్ దశలో కాగా.. మరో మ్యాచ్ సెమీ ఫైనల్స్‌లో. ఇప్పటికే లీగ్ దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకున్న భారత జట్టు.. ఇప్పుడు సెమీస్ నుంచి కూడా తప్పుకుంది. దీంతో పాకిస్థాన్ నేరుగా ఫైనల్స్‌కి చేరింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో … Read more

హైకోర్టులో నలుగురు జడ్జీల ప్రమాణం

హైకోర్టులో నలుగురు జడ్జీల ప్రమాణం

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు నియమాకమైన విషయం తెలిసిందే. గురువారం ఉదయం నలుగురు అదనపు జడ్జీలుగా నియమితులైన జస్టిస్‌ గౌస్‌ మీరా మొహినుద్దీన్, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ లు హైకోర్టులో ప్రమాణ స్వీకారం చేశారు. సిజె జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌.. వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు జడ్జీలు, లాయర్లు పాల్గొన్నారు. కాగా, నలుగురు జడ్జీల రాకతో ప్రస్తుతం రాష్ట్రం హైకోర్టులో … Read more

Pulivendula By-Election: పులివెందులకు ఉప ఎన్నిక.. జగన్ కు అగ్నిపరీక్ష!

Pulivendula By-Election: పులివెందులకు ఉప ఎన్నిక.. జగన్ కు అగ్నిపరీక్ష!

Pulivendula By-Election: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి కేవలం 11 సీట్లు లభించాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో చాలామంది నేతలు భవిష్యత్తుపై బెంగతో పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంకోవైపు కూటమి ప్రభుత్వం కేసులతో వెంటాడుతోంది. కీలక … Read more

Supreme Court on BRS MLAs: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. స్పీకర్ ఏం చేస్తారు?

Supreme Court on BRS MLAs: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. స్పీకర్ ఏం చేస్తారు?

Supreme Court on BRS MLAs: బెల్లం ఎక్కడ ఉంటే.. చీమలు అక్కడ ఉంటాయి.. అలాగే అధికారం ఎక్కడ ఉంటే.. నేతలు అక్కడ ఉంటారు.. ఇది ప్రజాస్వామ్యం. తెలంగాణలో ఇదే జరిగింది. 2023 ఎన్నికల ముందు వరకు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడింది. దీంతో ఆ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను వీడి.. అధికార కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ నేతలు హైకోర్టు, సుప్రీం … Read more

Pulivendula Politics: ఇక ‘పులివెందుల’ రాజకీయం

Pulivendula Politics: ఇక ‘పులివెందుల’ రాజకీయం

Pulivendula Politics: ఏపీలో( Andhra Pradesh) ఎన్నికల అనే మాట వినిపిస్తే చాలు పొలిటికల్ హీట్ ఉంటుంది. ఆ ఎన్నికలు.. ఈ ఎన్నికలు అన్న తేడా ఉండదు. వాటి ఫలితాలను ఆశించి రాష్ట్రంలో ప్రజల తీర్పుగా చూపించే ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతుంటాయి. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రభావితం చేస్తాయి. కానీ ఇప్పుడు అలా లేదు. వాటిని కూడా సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే పరిగణిస్తున్నారు ప్రజలు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా తీర్పు ఇస్తుంటారు. … Read more

Telangana: గర్భగుడిలో గుట్టుగా యవ్వారం.. దేవుడికి పూజలు చేయాల్సిందిపోయి.. ఈ పూజారి ఏం చేశాడంటే

Telangana: గర్భగుడిలో గుట్టుగా యవ్వారం.. దేవుడికి పూజలు చేయాల్సిందిపోయి.. ఈ పూజారి ఏం చేశాడంటే

మణుగూరు నీలకంటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడి మద్యం మత్తులో పూజలు చేస్తున్నాడు. మద్యం సేవించి ఆలయంలో పూజలు చేస్తుండటంతో భక్తుల ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈఓ. గర్భగుడిలో హుండీ చాటున మద్యం బాటిళ్లు, గుట్కాలను గుర్తించిన అధికారులు.. ఇవేం గలీజ్ పనులు అంటూ అర్చకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడ్ని వెంటనే విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని కాకతీయుల కాలం నాటి శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయంలో … Read more