మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేక రైతు మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేక రైతు మృతి

మన తెలంగాణ / మహబూబ్ నగర్ బ్యూరో: మూసాపేట మండలం నిజాలపూర్ గ్రామానికి చెందిన బొజ్జయ్య(53) అనే రైతుకి వ్యవసాయ పనులు చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో 108 అంబులెన్స్‌కి కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. ఆక్సిజన్ అందక ఆయాస పడుతూ కుటుంబ సభ్యుల కళ్ల ముందే బొజ్జయ్య చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఆక్సిజన్ సౌకర్యం లేనందున 108 సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లనే బొజ్జయ్య చనిపోయారని తెలిపారు. అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్‌ను ఏర్పాటు … Read more

AP Land Registration Scheme: రూ.100తో భూముల రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

AP Land Registration Scheme: రూ.100తో భూముల రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

AP Land Registration Scheme: ఏపీ ప్రభుత్వం( AP government ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ కు నిర్ణయించింది. కేవలం రూ.100 కే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనుంది. కేవలం నామమాత్రపు ఫీజుతో వారసత్వ భూముల హక్కులను కల్పించనుంది ఏపీ కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ నుంచి త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రానున్నాయి. సబ్ రిజిస్టార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం … Read more

Beggars Misuse Money Scam: డబ్బుల కోసం ఇంత దారుణమా.. చివరికి బిచ్చగాళ్లతో కూడా ఆ పనా?

Beggars Misuse Money Scam: డబ్బుల కోసం ఇంత దారుణమా.. చివరికి బిచ్చగాళ్లతో కూడా ఆ పనా?

Beggars Misuse Money Scam: వాళ్లంతా బిచ్చగాళ్ళు. అయిన వాళ్ళు లేక.. ఉండడానికి ఆవాసం లేక.. తినడానికి తిండి లేక.. బతికే మార్గం లేక యాచిస్తూ బతుకుతున్నారు. వారిలో కొంతమంది యువకులున్నారు. కాకపోతే కొన్ని సమస్యలున్నాయి. వారి కంటూ ఎవరూ లేరు కాబట్టి.. ఆ ఇబ్బందులతోనే వారు బతుకుతున్నారు. దయగల మహాప్రభువులు ఎవరైనా భిక్షం వేస్తే తింటున్నారు. లేకుంటే కడుపు మాడ్చుకొని ఉంటున్నారు. Also Read: కన్న కొడుకును బస్టాండ్ లో వదిలేసి..ఇన్ స్టా ప్రియుడితో తల్లి … Read more

YS Jagan Arrest Rumors: జగన్ అరెస్ట్ తప్పదా..? వైసీపీ పగ్గాలు ఆయనకే?!

YS Jagan Arrest Rumors:  జగన్ అరెస్ట్ తప్పదా..? వైసీపీ పగ్గాలు ఆయనకే?!

YS Jagan Arrest Rumors: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మరోవైపు చూస్తే ఆయన గవర్నర్ ను కలవడం ఈ అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో 12 మంది అరెస్టు అయ్యారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ తో జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఉంటుందని అంతా … Read more

మంచంపై మృతదేహంతో మూడు కిలోమీటర్లు.. హృదయ విదారక ఘటన.. ఎక్కడంటే!

మంచంపై మృతదేహంతో మూడు కిలోమీటర్లు.. హృదయ విదారక ఘటన.. ఎక్కడంటే!

ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసీలు బతుకులు మాత్రం మారడం లేదు.. అభివృద్ధికి ఆమడ దూరములో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. హాస్పిటల్స్‌, రోడ్డు సైకర్యాలు లేక వాళ్లు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు అనారోగ్యం బారిన పడి సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఏజెన్సీలో చోటుచేసుకుంది. కరకగూడెం మండలం అశ్వాపురంపాడు అనే వలస గిరిజన గ్రామానికి చెందిన నందమ్మ అనే మహిళ రెండు … Read more

Galla Jayadev Political Comeback: గల్లా జయదేవ్ కు కీలక పదవి?

Galla Jayadev Political Comeback: గల్లా జయదేవ్ కు కీలక పదవి?

Galla Jayadev Political Comeback: రాజకీయాల్లో( politics) కొన్ని నిర్ణయాలు ఇక్కట్లు తెచ్చి పెడతాయి. కొన్ని రకాల అవకాశాలను దూరం చేస్తాయి. అటువంటి నిర్ణయంతోనే కేంద్ర మంత్రి పదవిని దూరం చేసుకున్నారు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్. రాజకీయాలను సరిగ్గా అంచనా వేయలేకపోయారు జయదేవ్. టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని భావించలేదు. కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి అవుతుందని భావించలేకపోయారు. అందుకే ఈ ఎన్నికలకు ముందు అనూహ్యంగా క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే ఆయన … Read more

రూ.100 కోట్లు మింగేశారు

రూ.100 కోట్లు మింగేశారు

– Advertisement – సరుకులు రవాణా చేయకుండానే బిల్లులు జారీరూ.33.20 కోట్లు ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందిన కీషాన్‌ ఇండిస్టీస్‌వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో వెల్లడిపోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌వాణిజ్య పన్నుల శాఖల తనిఖీల్లో భారీ మోసం బయటపడింది. సరుకులు రవాణా చేయకుండానే అందుకు సంబంధించి బిల్లులు జారీ చేస్తూ పెద్ద ఎత్తున మోసానికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని కీషాన్‌ ఇండిస్టీస్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీ పన్నులు చెల్లించకుండానే అక్రమాలకు తెరలేపింది. సంస్థ చేస్తున్న … Read more

Vellampalli Srinivas Joining BJP: జగన్ కు షాక్.. బిజెపిలోకి ఆ నేత?!

Vellampalli Srinivas Joining BJP:  జగన్ కు షాక్.. బిజెపిలోకి ఆ నేత?!

Vellampalli Srinivas Joining BJP: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీల్లో చేరారు. మరోవైపు కూటమి ప్రభుత్వం కేసులతో వెంటాడుతోంది. దీంతో కొంతమంది నేతలు సైలెంట్ అయ్యారు. మరికొందరు సొంత వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే 12 మంది అరెస్టు అయ్యారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టు … Read more

ఇక అరచేతిలోనే అన్ని సేవలు..

ఇక అరచేతిలోనే అన్ని సేవలు..

సరికొత్త యాప్, వెబ్‌సైట్ రూపకల్పలో జీహెచ్ఎంసీ బిజీగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులకు ఇక తెరపడనుంది. ఇకపై మీ మొబైల్ ఫోన్ ద్వారా ఇంటి నుంచే పౌర సేవలను పొందే అవకాశం రానుంది. సమస్యలపై ఫిర్యాదులు కూడా ఆన్‌లైన్‌లోనే చేసే వెసులుబాటు రానుంది. ఁఒక నగరం.. ఒక వెబ్‌సైట్.. ఒక మొబైల్ యాప్ఁ అనే నినాదంతో జీహెచ్ఎంసీ ఒక విప్లవాత్మకమైన కొత్త డిజిటల్ వేదికను రూపొందిస్తోంది.ఈ కొత్త వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో … Read more

Big Twist in AP Cabinet Expansion: సేఫ్ జోన్ లోకి ఆ మంత్రులు.. తెగ కష్టపడుతున్నారే!

Big Twist in AP Cabinet Expansion: సేఫ్ జోన్ లోకి ఆ మంత్రులు.. తెగ కష్టపడుతున్నారే!

Big Twist in AP Cabinet Expansion: ఏపీలో( Andhra Pradesh) మంత్రులు ఒక రకమైన భయం కనిపిస్తోంది. వారిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుండడం విశేషం. ‘మారండి లేకుంటే మార్చేస్తాను’ అన్న సీఎం చంద్రబాబు హెచ్చరిక వారిలో గట్టిగానే పని చేస్తోంది. మంత్రులు నేరుగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు కీలక ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థి వైసీపీకి గట్టి హెచ్చరికలే జారీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రుల కదలికలు మారాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో … Read more