CLAT 2026 Exam Date: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే? – Telugu News | CLAT 2026 Notification Released, Check Exam date, application last date here
దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో మెరుగైన ర్యాంకులు సాధించినవారికి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, ఏడాది ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన … Read more