శాకాహారులుగా ఉండాల్సిన ఈ ఉడతలు మాంసాహారులుగా

శాకాహారులుగా ఉండాల్సిన ఈ ఉడతలు మాంసాహారులుగా

California Ground Squirrels: ఈ భూమ్మీద ప్యూర్ వెజిటేరియన్ జంతువులు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఉడతలు ముందు వరుసలో ఉంటాయి. అవి చిన్న చిన్న గడ్డి మొక్కలను తింటాయి. పండ్లను ఇష్టంగా ఆరగిస్తాయి. తర్వాత తమ పెంటల ద్వారా గింజలను విసర్జిస్తాయి. తద్వారా అడవి పెరుగుదలకు సహకరిస్తుంటాయి. ఒకరకంగా పర్యావరణహితకారులుగా ఉడతలు కొనసాగుతుంటాయి. అటువంటి ఉడతలు ఇప్పుడు ఒకసారి గా మారిపోయాయి. Also Read:   ‘హరి హర వీరమల్లు’ బడ్జెట్ ఇంత తక్కువనా..? నిర్మాత పవన్ ని … Read more

సెప్టెంబరు 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసులు ఉండవు.. మన పెద్దలకు దానితో ఉన్న అనుబంధం ఎలాంటిదంటే?

సెప్టెంబరు 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసులు ఉండవు.. మన పెద్దలకు దానితో ఉన్న అనుబంధం ఎలాంటిదంటే?

సెప్టెంబరు 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసులు ఉండవు.. మన పెద్దలకు దానితో ఉన్న అనుబంధం ఎలాంటిదంటే? | Registered post to retire as standalone service announcement stirs nostalgia ve-10TV Telugu

46 ఏళ్ల రికార్డ్‌ బద్దలైంది..! టీమిండియా కుర్రాళ్లు సాధించిన అరుదైన రికార్డ్‌ ఇదే..

46 ఏళ్ల రికార్డ్‌ బద్దలైంది..! టీమిండియా కుర్రాళ్లు సాధించిన అరుదైన రికార్డ్‌ ఇదే..

ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో టీం ఇండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో పాత రికార్డులను పాతరేశారు. 46 సంవత్సరాల తర్వాత భారత బ్యాట్స్ మెన్ ఒకే సిరీస్ లో అత్యధిక సెంచరీలు సాధించారు. లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మన్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలు సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) … Read more

EPFO: ఈపీఎఫ్‌వో మీ పీఎఫ్ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతుందో తెలుసా..? – Telugu News | Do you know where EPFO invests your PF money? Check Full Details

EPFO: ఈపీఎఫ్‌వో మీ పీఎఫ్ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతుందో తెలుసా..? – Telugu News | Do you know where EPFO invests your PF money? Check Full Details

ఏదైన సంస్థలో పనిచేస్తే జీతం నుంచి ప్రతి నెలా పీఎఫ్ కట్ అవుతుంది. ఉద్యోగి జీతం నుంచి కట్ చేసిన డబ్బుకు సమానంగా కంపెనీ కూడా పీఎఫ్‌ కడుతుంది. కష్టకాలంలో పీఎఫ్ ఎంతో ఉపయోగపడుతుంది. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వంటి సౌకర్యాలను అందిస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసిన 6నెలల తర్వాత నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే పీఎఫ్ డబ్బు ఎప్పటికీ అకౌంట్‌లోనే ఉంటుందా..? లేదా సంస్థ ఎక్కడైనా పెట్టుబడి పెడుతుందా … Read more

సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జిపై పాలస్తీనా అనుకూల కవాతు

సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జిపై పాలస్తీనా అనుకూల కవాతు

– Advertisement – వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేసహా ప్రముఖులు, ప్రజల మద్దతుగాజాలో మానవతా సంక్షోభం తీవ్రంశాంతి, సహాయం కోసం నిరసనకారులు డిమాండ్‌సిడ్నీ: ఇజ్రాయిల్‌ దాడులతో నిత్యం ప్రాణాలు కోల్పోతున్న గాజాలోని పాలస్తీనావాసులకు మద్దతుగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కుండపోతగా వర్షం పడుతున్నా లెక్కచేయకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే సహా అనేక మంది ప్రముఖులు, ప్రజ లు గాజావాసులకు మద్దతు పలికారు. వృద్ధుల నుంచి చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు కూడా ఈ … Read more

ఫాంహౌస్‌లో డ్రగ్స్‌తో బర్త్ డే దావత్

ఫాంహౌస్‌లో డ్రగ్స్‌తో బర్త్ డే దావత్

పుట్టిన రోజు వేడుకల పేరిట ఐటి ఉద్యోగుల హంగామా  రెండు లక్షల విలువగల డ్రగ్స్ పట్టివేత  రూ.50 లక్షల విలువ చేసే మూడు కార్లు స్వాధీనం  ఆరుగురు ఐటి ఉద్యోగులు అరెస్ట్.. ఫాంహౌస్ నిర్వాహకుడిపై కేసు మన తెలంగాణ/చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ శివారు ప్రాంతంలోని ఓ రిసార్ట్‌లో ఫామ్‌హౌస్‌లో ఆదివారం డ్రగ్స్ కలకలం రేపింది. పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నామని చెప్పి ఖరీదైన మద్యం, డ్రగ్స్‌ను సేవించారు. వివరాల్లోకి వెళ్తే..తాము ఐటి ఉద్యోగులమని, పుట్టిన … Read more

Kuja Transit 2025: కన్యారాశిలో కుజుడు సంచారం.. ఈ ఐదు రాశుల వారికి అన్నీ కష్టాలే.. అనారోగ్యమే.. పరిహారాలు ఏమిటంటే.. – Telugu News | Mars transit 2025: these five zodiac signs face lot of problems, know the remedies

Kuja Transit 2025: కన్యారాశిలో కుజుడు సంచారం.. ఈ ఐదు రాశుల వారికి అన్నీ కష్టాలే.. అనారోగ్యమే.. పరిహారాలు ఏమిటంటే.. – Telugu News | Mars transit 2025: these five zodiac signs face lot of problems, know the remedies

సోమవారం కుజుడు కన్యారాశిలోకి అడుగు పెట్టాడు. ఈ సంచారం ఆధ్యాత్మిక, జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను మరింత పెంచింది. జూలై 28, 2025న కన్యారాశిలో కుజుడు అడుగు పెట్టడం వలన అనేక రాశులకు సవాలుతో కూడిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వృషభ, సింహ, కన్య, ధనుస్సు , మీన రాశి వారు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఈ కుజ సంచారం శని కోణంలో ఉండనుంది. దీంతో శని, కుజల కలయిక సంసప్తక యోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం కొన్ని … Read more

పొరపాటున బార్డర్‌ దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయిన పంజాబ్‌ రైతు! పాక్‌ ప్రభుత్వం ఏం చేసిందంటే..? – Telugu News | Indian Farmer Imprisoned in Pakistan: Family Pleads for Release

పొరపాటున బార్డర్‌ దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయిన పంజాబ్‌ రైతు! పాక్‌ ప్రభుత్వం ఏం చేసిందంటే..? – Telugu News | Indian Farmer Imprisoned in Pakistan: Family Pleads for Release

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చెందిన ఒక రైతు అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని అతని తండ్రి తెలియజేశారు. అతని తిరిగి ఇండియాలోకి తీసుకురావాలని అతని కుటుంబం కేంద్ర, పంజాబ్ ప్రభుత్వాలను కోరుతోంది. ఎందుకంటే.. పొరపాటున తమ దేశంలోకి వచ్చిన రైతును పాకిస్థాన్‌ ప్రభుత్వం జైల్లో వేసింది. అమృత్‌పాల్ వివాహితుడు, ఒక చిన్న కుమార్తె కూడా ఉంది. అతనికి భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు వద్ద కంచె మధ్య దాదాపు 8.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. జూన్ … Read more

మనిక పరాజయం

మనిక పరాజయం

– Advertisement – డబ్ల్యూటీటీ స్టార్‌ కంటెండర్‌న్యూఢిల్లీ : భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ మనిక బత్ర ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) స్టార్‌ కంటెండర్‌ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. బ్రెజిల్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న మనిక బత్ర.. సెమీఫైనల్‌ ముంగిట నిరాశపరిచింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌ అమ్మాయి, నాల్గో సీడ్‌ హషిమోటో చేతిలో 0-3తో మనిక బత్ర పరాజయం పాలైంది. 7-11, 6-11, 7-11తో వరుసగా మూడు సెట్లలో తేలిపోయిన … Read more

హసీనా లేకుండానే.. అమానుషకాండపై విచారణ షురూ

హసీనా లేకుండానే.. అమానుషకాండపై విచారణ షురూ

ఢాకా ః ఆమె హాజరీతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌లో విచారణ ఆరంభించారు. హసీనా ఇతరులపై అమానుషకాండ కేసు దాఖలు అయింది. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసిటి) ఈ ప్రక్రియను హసీనా హాజరీతో నిమిత్తం లేకుండా చేపట్టింది. ఆమె తమ పదవీకాలంలో విద్యార్థుల నిరసనలపై దమననీతితో వ్యవహరించారని, అమానుష నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు వెలువడ్డాయి. ఆమెకు పలుసార్లు సమన్లు ఆమె పేరిట పంపించారు. షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో అజ్ఞాత … Read more