Operation Mahadev: ఆ ఆపరేషన్ కు మహాదేవ్ పేరు ఎందుకు.. ఇన్నాళ్లుగా దొరకని ఉగ్రవాదులు ఎలా చిక్కారు?

Operation Mahadev: ఆ ఆపరేషన్ కు మహాదేవ్ పేరు ఎందుకు.. ఇన్నాళ్లుగా దొరకని ఉగ్రవాదులు ఎలా చిక్కారు?

Operation Mahadev: పచ్చగా ఉన్న జమ్ము కాశ్మీర్లో కొద్ది నెలల క్రితం పహాల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు చేపట్టి మన దేశ పౌరులను చంపేశారు. శ్వేతసౌదంలాగా వెలిగిపోతున్న కాశ్మీర్ రాష్ట్రంలో నెత్తుటి ఏర్లను పారించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులు మొత్తం పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కర మూకలని భారత ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్ … Read more

అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వృద్ధులు అదృశ్యం

అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వృద్ధులు అదృశ్యం

– Advertisement – వెస్ట్‌ వర్జీనియాలోని ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్తూ …న్యూయార్క్‌ : అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వృద్ధులు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపింది. న్యూయార్క్‌ నుంచి వెస్ట్‌ వర్జీనియాలోని ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళుతున్న భారత సంతతికి చెందిన నలుగురు వృద్ధులు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ కోసం అమెరికా అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కనిపించకుండా పోయిన వారు ఆశా దివాన్‌ (85), కిషోర్‌ దివాన్‌ (89), శైలేష్‌ దివాన్‌ (86), … Read more

35 పరుగులా? 4 వికెట్లా?

35 పరుగులా? 4 వికెట్లా?

ఐదో టెస్టులో వీడని ఉత్కంఠనవతెలంగాణ-లండన్‌ :భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదో టెస్టుకు వరుణుడు, వెలుతురు లేమి ఆటంకం కలిగించినా.. ఫలితం కోసం ఇరు జట్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. రికార్డు 374 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌ 339/6తో కొనసాగుతుండగా.. భారత్‌ మరో 4 వికెట్ల కోసం ప్రయత్నిస్తోంది. జో రూట్‌ (105, 152 బంతుల్లో 12 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (111, 98 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు సెంచరీలతో చెలరేగగా.. ఇంగ్లాండ్‌ విజయం దిశగా వేగంగా … Read more

ఘనంగా ‘పోలీస్ వారి హెచ్చరిక’ ఆడియో లాంచ్ ఈవెంట్!

ఘనంగా ‘పోలీస్ వారి హెచ్చరిక’ ఆడియో లాంచ్ ఈవెంట్!

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘””పోలీస్ వారి హెచ్చరిక “”  !. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న అనగా శనివారం నాడు ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని అతిధుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ.. “నేను గతంలో బాబ్జీ తో కలిసి పని చేశాను. కానీ ఈ చిత్రంలో ఔట్ డోర్ లో … Read more

Kavitha: బీఆర్ఎస్‌, కవిత మధ్య పెరుగుతున్న దూరం.. సస్పెన్షన్‌కు రంగం సిద్ధం?

Kavitha: బీఆర్ఎస్‌, కవిత మధ్య పెరుగుతున్న దూరం.. సస్పెన్షన్‌కు రంగం సిద్ధం?

Kavitha: బీఆర్ఎస్‌, కవిత మధ్య పెరుగుతున్న దూరం.. సస్పెన్షన్‌కు రంగం సిద్ధం? | Distance between mlc kavitha and brs is growing nk-10TV Telugu

Astrosage dina phalalu

Astrosage dina phalalu

– Advertisement – మేషం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. విందు, వినోదాలు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం – బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. మెలుకువ చాలా అవసరం. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. మిథునం –  రుణ ఓత్తిడుల నుండి విముక్తి చెందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు పొందుతారు. … Read more

అమెరికాలో అదృశ్యం కథ విషాదాంతం.. నలుగురు మృతి

అమెరికాలో అదృశ్యం కథ విషాదాంతం.. నలుగురు మృతి

న్యూయార్క్: అమెరికాలో (America) అదృశ్యమైన భారత సంతతీకి చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లు మృతి చెందారు. పశ్చిమ వర్జీనియాలోని ఓ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లున్న వాళ్ల కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆ నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితులు ఒకే కుటుంబానికి చెందిన ఆశా దివాన్(85), కిశోర్ దివాన్(89), శైలేష్ దివాన్(86), గీతా దివాన్‌(84)లుగా గుర్తించారు. వీరు న్యూయార్క్‌లోని బఫెల్లో నుంచి మార్షల్ కౌంటీలోని ప్రభుపాదా పాలెస్‌కి కారులో ఈ కుటుంబసభ్యులు బయలుదేరారు. … Read more

Amarnath Yatra: వారం ముందే ముగిసిన అమర్‌నాథ్ యాత్ర..

Amarnath Yatra: వారం ముందే ముగిసిన అమర్‌నాథ్ యాత్ర..

ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది అనుకున్న దానికంటే ముందుగానే ముగిసింది. ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా యాత్రా మార్గాలు తీవ్రంగా దెబ్బతినడంతో, యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యాత్రను నిలిపివేస్తున్నట్లు జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 9న రక్షాబంధన్ రోజున ముగియాల్సిన యాత్రను, ఆగస్టు 3 నుంచే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. గత వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి … Read more

Google Gemini : ఇది జెమినీ మాయాజాలం భయ్యా.. ఎవరి సహకారం లేకుండానే యాప్ తయారు చేయవచ్చు!

Google Gemini : ఇది జెమినీ మాయాజాలం భయ్యా.. ఎవరి సహకారం లేకుండానే యాప్ తయారు చేయవచ్చు!

Google Gemini: ప్రస్తుతం మనం సాంకేతిక యుగంలో ఉన్నాం. ప్రతి పని కూడా జస్ట్ ఒక టచ్ తో చేసుకుంటున్నాం. తినే తిండి నుంచి మొదలుపెడితే తాగే నీరు వరకు.. వండుకునే కూరగాయల నుంచి మొదలు పెడితే పడుకునే దుప్పట్ల వరకు ప్రతిదీ కూడా టెక్నాలజీతోనే సాగిస్తున్నాం. టెక్నాలజీ ద్వారానే బతుకుతున్నాం. అటువంటి టెక్నాలజీ రోజురోజుకు కొత్త కొత్త మార్పులకు గురవుతోంది. ఒకప్పుడు వింత అనుకున్నది ఇప్పుడు రొటీన్ అయిపోయింది. ఆ రొటీన్ ఆధారంగానే లక్షల కోట్ల … Read more

రసవత్తరంగా ఐదో టెస్టు.. గెలుపు ముంగిట ఇరు జట్లు

రసవత్తరంగా ఐదో టెస్టు.. గెలుపు ముంగిట ఇరు జట్లు

లండన్(ఓవల్): ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఉత్కంఠను తలపిస్తున్న ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లను ఊరిస్తోంది. నాలుగో రోజు ఆట అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. తొలి సెషన్‌లో టీమిండియా పైచేయి సాధిస్తే.. రెండో సెషన్‌లో ఇంగ్లండ్ దుమ్మురేపింది. ఆఖరి సెషన్‌లో పుంజుకున్న భారత్.. ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. దీంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ను నిర్ణీత సమయానికి ముందే … Read more