IND vs ENG : భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో తోపులు వీళ్లే.. టాప్ 1లో మనోడే – Telugu News | Top 5 Wicket Takers Siraj Leads Indias Dominance with Historic Performance

IND vs ENG : భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో తోపులు వీళ్లే.. టాప్ 1లో మనోడే – Telugu News | Top 5 Wicket Takers Siraj Leads Indias Dominance with Historic Performance

IND vs ENG : భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ప్రతిష్ఠాత్మక ఆండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాట్స్‌మెన్ల ధాటితో పాటు, బౌలర్లు కూడా తమ సత్తా చాటారు. ముఖ్యంగా భారత బౌలర్లు అద్భుతంగా రాణించి, ఇంగ్లండ్‌ను గట్టిగా ఎదుర్కొన్నారు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లలో ఎక్కువ మంది భారతీయులే ఉండటం విశేషం. భారత్-ఇంగ్లండ్ సిరీస్‌లో బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఐదు … Read more

Money Astrology: ఈ రాశులకు ధన లక్ష్మీ యోగం.. ఆకస్మిక ధన లాభాలకు ఛాన్స్..! – Telugu News | Shravana Pournami: Dhana Lakshmi Yoga for Financial Gains for These zodiac signs

Money Astrology: ఈ రాశులకు ధన లక్ష్మీ యోగం.. ఆకస్మిక ధన లాభాలకు ఛాన్స్..! – Telugu News | Shravana Pournami: Dhana Lakshmi Yoga for Financial Gains for These zodiac signs

వృషభం: ఈ రాశికి 7, 8, 9 తేదీల్లో ఆకస్మిక ధన లాభం కలగడానికి అవకాశం ఉంది. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభం పొందడం జరుగుతుంది. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు అందుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధించి అత్యధికంగా లాభాలు పొందుతారు. ఆదాయానికి, ఉద్యోగానికి, పెళ్లికి సంబంధించి కొత్త ప్రయత్నాలు చేపట్టే పక్షంలో అవి తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కార సూచనలున్నాయి.

రాష్ట్రంలో యూరియా కొరతపై కేటీఆర్‌ ఫైర్‌

రాష్ట్రంలో యూరియా కొరతపై కేటీఆర్‌ ఫైర్‌

వర్షాలు కురవడంతో రాష్ట్రంలో వరి నాట్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఎరువుల కోసం డిమాండ్‌ పెరుగుతోంది. అవసరమైన యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో యూరియా సంక్షోభం నెలకొంది. ఆగస్టు నెలలోనే సుమారు 4 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన ఇటు రా ష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల కష్టాలతో రాజకీయం చేస్తున్నాయి. … Read more

ఇజ్రాయెల్ బందీల దీనస్థితి.. ఫోటోలు వైరల్

ఇజ్రాయెల్ బందీల దీనస్థితి.. ఫోటోలు వైరల్

గాజా స్ట్రిప్ : ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో దుర్భర పరిస్థితులు తలెత్తాయి. అక్కడి ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. మరోవైపు హమాస్ చెరలోఉన్న ఇజ్రాయెల్ బందీలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇటీవల అక్కడి బందీలకు సంబంధించిన పలు దృశ్యాలు, వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో ఇజ్రాయెలీలు ఎముకల గూళ్లుగా మారిన శరీరాలతో దారుణ స్థితిలో కనిపించడంపై ఆ దేశ ప్రధాని నెతన్యాహు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హమాస్ చెరలోని తమ బందీలకు మానవతా సాయం … Read more

గుర్రం పాపిరెడ్డి టీజర్ రివ్యూ: యోగిబాబు, బ్రహ్మానందం కలిపి కొట్టిన కామెడీ మరీ

గుర్రం పాపిరెడ్డి టీజర్ రివ్యూ:  యోగిబాబు, బ్రహ్మానందం కలిపి కొట్టిన కామెడీ మరీ

Gurram Papireddy Teaser Review: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు వస్తున్నాయి. మరి దానికి తోడుగా కామెడీ సినిమాలు మాత్రం ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. కామెడీకి సస్పెన్స్ తోడైతే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇక ఇప్పుడు నరేష్ అగస్త్య, ఫైరా అబ్దుల్లా మెయిన్ లీడ్ గా నటిస్తున్న ‘ గుర్రం పాపి రెడ్డి’ అనే మూవీ ట్రైలర్ గత … Read more

అమ్మాయిలు ఎక్కువగా బాధపడడానికి కారణాలు ఏంటి?

అమ్మాయిలు ఎక్కువగా బాధపడడానికి కారణాలు ఏంటి?

Girls Suffer: ఎక్కువ శాతం అమ్మాయిలు బాధపడుతూ కనిపిస్తూ ఉంటారు. కొంతమంది చిన్న విషయానికే పెద్ద హైరానా పడిపోతూ ఉంటారు. అంతేకాకుండా ఒక్కసారి డిప్రెషన్ లోకి వెళితే రోజుల తరబడి ఏడుస్తూ ఉంటారు. ఇలా పురుషుల కంటే అమ్మాయిలు ఎక్కువ గా ఎందుకు బాధ పడాల్సి వస్తుంది? వారి శరీరంలో జరిగే మార్పులు ఏంటి? ఏ కారణం చేత మనసు ఆందోళనగా మారుతుంది? Also Read: ఏపీ అభివృద్ధికి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్! పురుషులకంటే అమ్మాయిల్లో హార్మోన్స్ … Read more

Jagan Private Security: జగన్ ప్రైవేట్ సైన్యం!

Jagan Private Security: జగన్ ప్రైవేట్ సైన్యం!

Jagan Private Security: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy) భద్రతపై కీలక నిర్ణయం తీసుకున్నారా? ప్రైవేటు టీం తో సెక్యూరిటీ నియామకం జరిగిందా? ఓ 40 మంది టీం ఇకనుంచి భద్రత కల్పించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరంగా సరైన … Read more

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా? అయితే ఈ 5 వివరాలు తెలుసుకోవాల్సిందే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా? అయితే ఈ 5 వివరాలు తెలుసుకోవాల్సిందే..

భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రెట్రో బైక్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, 2025 మోడల్‌గా సరికొత్త హంగులతో మార్కెట్లోకి ఉంది. ఈ సారి కొన్ని కీలకమైన ఫీచర్ల అప్‌డేట్లతో రైడర్లను ఆకట్టుకుంటోంది. దీని ధర, ఫీచర్లు, ఇంజిన్ వివరాలను ఇప్పుడు చూద్దాం.. 2025 క్లాసిక్ 350 ఎక్స్‌షోరూమ్ ధరలు జోధ్‌పూర్ బ్లూ: రూ.2.03 లక్షలు మద్రాస్ రెడ్: రూ.2.03 లక్షలు మెడాలియన్ బ్రొన్జ్: రూ.2.08 లక్షలు కమాండో శాండ్: రూ.2.20 లక్షలు గన్ గ్రే: రూ.2.29 … Read more

ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమ స్ఫూర్తి శిబూ సోరెన్ కన్నుమూత

ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమ స్ఫూర్తి శిబూ సోరెన్ కన్నుమూత

న్యూఢిల్లీ / రాంచీ: గిరిజన భూ నేత, ప్రాంతీయ ఉద్యమ వెన్నెముక శిబూ సోరెన్ కన్నుమూశారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి,కేంద్ర మాజీ మంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) వ్యవస్థాపకులు, రాజ్యసభ ఎంపి అయిన సోరెన్ గిరిజన ఉద్యమాల సైరన్ గా పేరొందారు. అనారోగ్య కారణాలతో దేశ రాజధాని ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఈ నేత తమ 81వ ఏట సోమవారం మృతి చెందారు. నెలరోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం … Read more

గ్రామాలలో బిసిలను చైతన్యం చేయాలి

గ్రామాలలో బిసిలను చైతన్యం చేయాలి

మన తెలంగాణ/మోత్కూర్:  రాష్ట్రంలో ఉన్న బిసిలను చైతన్య పరచడమే మన ఆలోచనా సాధన సమితి (మాస్) లక్ష్యం అని, రాష్ట్రంలో ఉన్నట్టువంటి 10వేల గ్రామాలలో బీసీ ల జెండా”ను ఎగురవేసినప్పుడే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని మన ఆలోచన సాధన సమితి (మాస్) రాష్ట్ర అధ్యక్షులు కటికం నర్సింగ్ రావు అన్నారు. ఆదివారం యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆ సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో … Read more