జపాన్‌ను వణికిస్తున్న మహమ్మారి.. ఆసియా అంతటా హై అలర్ట్ – Telugu News | Japan Flu Epidemic: Health Emergency Declared Amid Rising H3N2 Cases video TV9D – World Videos in Telugu
ఏటా ఈ సీజన్‌లో జపాన్‌లో ఫ్లూ వ్యాపించడం మామూలే అయినా.. ఈ ఏడాది ఐదు వారాల ముందుగానే వ్యాపించింది. ఇది..క్రమంగా పక్క దేశాలకు వ్యాపిస్తుందనే ఆందోళన నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పౌరులను కోరింది. దీనిని సీజనల్ ఫ్లూ అని చెబుతూనే.. దాని తీవ్రత కారణంగా ఇది పలు దేశాలకు పాకే ప్రమాదముందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. దీని ప్రభావం వల్ల ఈ శీతాకాలంలో వేలాది … Read more