అమెజాన్ ప్రైమ్ డేలో నిమిషానికి 18 వేల ఆర్డర్లు

అమెజాన్ ప్రైమ్ డేలో నిమిషానికి 18 వేల ఆర్డర్లు

– Advertisement – అమెజాన్ ఇండియా నిర్వహించిన ప్రైమ్ డే 2025 ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రైమ్ డే ఈవెంట్స్ కంటే భారీగా విజయవంతమైంది. మూడు రోజుల పాటు పెద్ద మొత్తంలో విక్రయాలు నమోదవగా, ఒక్క నిమిషంలో 18,000కు పైగా ఆర్డర్లు నమోదయ్యాయి. ముఖ్యంగా పట్టణాల కంటే చిన్న నగరాలు, గ్రామాల నుంచే 70 శాతం కొత్త ప్రైమ్ సభ్యులు నమోదయ్యారు. వేల కొద్ది ఉత్పత్తులు నాలుగు గంటలకే డెలివరీ కావడం గమనార్హం. చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు … Read more

ఇలా బరిలోకి దిగాడో లేదో.. అలా గవాస్కర్ రికార్డ్‌కే ఎసరెట్టేశాడుగా.. ‘నంబర్ 1’గా టీమిండియా కెప్టెన్

ఇలా బరిలోకి దిగాడో లేదో.. అలా గవాస్కర్ రికార్డ్‌కే ఎసరెట్టేశాడుగా.. ‘నంబర్ 1’గా టీమిండియా కెప్టెన్

భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును బద్దలు కొట్టి, ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో గిల్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సునీల్ గవాస్కర్ 1978/79లో వెస్టిండీస్‌పై ఆడిన టెస్ట్ సిరీస్‌లో 732 పరుగులు చేసి ఒక భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులు … Read more

కెజిఎఫ్ ను చూసే కింగ్డమ్ తీశారా..? విజయ్ వేసిన రాంగ్ స్టెప్ ఏంటి..?

కెజిఎఫ్ ను చూసే కింగ్డమ్ తీశారా..? విజయ్ వేసిన రాంగ్ స్టెప్ ఏంటి..?

Kingdom Movie Criticism: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే చాలామంది టైర్ వన్ హీరోగా మారాలి అనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా కూడా ఒక జాతిని మేల్కొలిపివాళ్లను కాపాడే ఒక నాయకుడి సినిమాగా మన ముందుకు వచ్చింది. మరి … Read more

మ‌రో సుంకాల బాంబు పేల్చిన యూఎస్ ప్రెసిడెంట్

మ‌రో సుంకాల బాంబు పేల్చిన యూఎస్ ప్రెసిడెంట్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ మరింత దూకుడుగా టారిఫ్‌లను విధిస్తున్నారు. కాపర్‌ దిగుమతులపై 50శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్ట్‌ 1 నుండి సెమీ -ఫినిష్డ్‌ కాపర్‌, కాపర్‌ ఆధారిత ఉత్పత్తుల దిగుమతులపై 50శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు బుధవారం విడుదలైన వైట్‌ హౌస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ పేర్కొంది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిస్థితుల్లో, పరిమాణంలో కాపర్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు ఈ ప్రకటన తెలిపింది. భారత్‌ 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు 360 మిలియన్‌ డాలర్ల … Read more

ప్రతి ఒక్కరు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి: ఆర్ఐ

ప్రతి ఒక్కరు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి:  ఆర్ఐ

– Advertisement – నవతెలంగాణ – మద్నూర్డోంగ్లి మండలంలోని మాదన్ ఇప్పర్గా గ్రామంలో పౌర హక్కుల సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డోంగ్లి మండల ఆర్ ఐ సాయిబాబా మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ పౌర హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ సదస్సులో పోలీస్ శాఖ ఇతర శాఖల అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు. – Advertisement –

YS Jagan Political Strategy: ఇలాంటి పనులతో జగన్ బిజీ అవుతాడనుకోలేదు!

YS Jagan Political Strategy: ఇలాంటి పనులతో జగన్ బిజీ అవుతాడనుకోలేదు!

YS Jagan Political Strategy: జగన్( Y S Jagan Mohan Reddy ) రాజకీయంగా దూకుడు పెంచాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ప్రజల్లో సానుభూతిని రగిల్చి మరోసారి పార్టీకి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు. ఇందుకుగాను గట్టి వ్యూహంతోనే ఉన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా వైసిపి నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా జరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దూకుడు కలిగిన నేతలపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. ఎన్నికల ఫలితాలు … Read more

భారత్‌కు భారమే

భారత్‌కు  భారమే

న్యూఢిల్లీ : ట్రంప్ ద్వారా అమెరికా శుక్రవారం నుంచి విధిస్తున్న పాతిక శాతం సుంకాల ప్రభావం భారత్‌కు చెందిన పలు రంగాల ఉత్పత్తులపై వెంటనే పడుతుంది. ప్రత్యేకించి భారతదేశపు అత్యధిక ఎగుమతుల రంగ సంబంధిత ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, స్టీల్, స్మా ర్ట్‌ఫోన్లు, అల్యూమినియం, సోలార్ పరికరాలు, మెరైన్ ఉత్పత్తులు, వజ్రాలు, నగలు నిర్ణీత ప్యాకెట్ ఫుడ్స్, వ్యవసాయ ఉత్పత్తులపై పడుతుంది. ఇవన్నీ కూడా ఈ పాతిక శాతం జాబితాలో చేరుతాయి. భార త్ అమెరికా మధ్య … Read more

లక్ష్యసేన్‌ ముందంజ

లక్ష్యసేన్‌ ముందంజ

– Advertisement – – ఆయుశ్‌, తరుణ్‌ సైతం..– మకావు ఓపెన్‌ బ్యాడ్మింటన్‌మకావు (చైనా): మకావు ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో లక్ష్యసేన్‌ ముందంజ వేశాడు. ఈ ఏడాది వరుస టోర్నీల్లో నిరాశపరిచిన పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనలిస్ట్‌ లక్ష్యసేన్‌.. మకావు ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 21-8, 21-24తో దక్షిణ కొరియా షట్లర్‌ జియోన్‌పై గెలుపొందాడు. వరుస గేముల్లో, 38 నిమిషాల్లోనే గెలుపొందిన లక్ష్యసేన్‌ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. … Read more

Trump Tarrif: భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?

Trump Tarrif: భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?

డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం పన్నులు విధించారు. దీంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ నిర్ణయం భారత్‌ను అమెరికాకు ఐఫోన్ ఎగుమతి కేంద్రంగా మార్చాలనే ఆపిల్ ఆశయానికి గండి కొట్టొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆపిల్ ఇప్పటివరకు దేశంలో తయారు చేసిన అన్ని ఐఫోన్ మోడళ్లపై అమెరికా 25 శాతం సుంకాన్ని విధిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో దేశంలో ఆపిల్ ఉత్పత్తుల తయారీ, ఎగుమతి ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్‌లో … Read more

భారత్‌కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

భారత్‌కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

భారత్‌పై అమెరికా 25శాతం కస్టమ్స్‌ సుంకాలు విధింపు వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇరాన్‌ చమురు ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌ చేయడం అనే కారణంతో, ప్రపంచవ్యాప్తంగా 20 కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు వాషింగ్టన్‌ ప్రకటించింది. ఈ సంస్థలలో భారత్‌కు చెందిన ఆరు కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు అమెరికా ఈ కఠిన నిర్ణయంఇరాన్‌ చమురు విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని … Read more