‘కింగ్ డమ్’ పబ్లిక్ టాక్ : మూవీలో అదే మైనస్ అంట..

‘కింగ్ డమ్’ పబ్లిక్ టాక్ : మూవీలో అదే మైనస్ అంట..

Kingdom Movie Public Talk: సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుతున్నాయి.. డైరెక్టర్ గౌతమ్ కథ బాగుంది. హీరో విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి చేశాడు. నిర్మాత నాగవంశీ అద్భుతంగా ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కించాడు. ఫొటో గ్రఫీ ఓ రేంజ్ లో ఉంది… కానీ.. సినిమాలో అదొక్కటే మైనస్ అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమా..! | Kingdom Movie Public Talk | Vijay … Read more

MG విండ్సర్ ఎసెన్స్ ప్రో ఎలక్ట్రిక్ కారు ధర పెంపు..

MG విండ్సర్ ఎసెన్స్ ప్రో ఎలక్ట్రిక్ కారు ధర పెంపు..

– Advertisement – భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో MG మోటార్స్ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తన పాపులర్ ఎలక్ట్రిక్ SUV MG విండ్సర్ ప్రో టాప్ వేరియంట్ ఎసెన్స్ ప్రో ధరను రూ. 21,000 పెంచింది. ఇప్పుడు తాజా ధర ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ వాహనం రూ. 18.31 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తోంది. అయితే, బేస్ వేరియంట్ ధర మాత్రం రూ. 14 లక్షల వద్ద యథాతథంగా ఉంది. ఈ వాహనంలో … Read more

Statue Of Equality: సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

Statue Of Equality: సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్ రామురావు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ఠ అతిధిగా రావాలని ప్రధానమంత్రిని ఆహ్వానించారు. ఇందుకు ప్రధానమంత్రి మోదీ సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ ఉదయం డాక్టర్ రామేశ్వరరావ్, రామురావుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన చినజీయర్ … Read more

AP Economy 2025: ఏపీ ఎకానమీ మందగించిందా? వాస్తవమిదీ

AP Economy 2025: ఏపీ ఎకానమీ మందగించిందా? వాస్తవమిదీ

AP Economy 2025: పాలనలో ఒక్కొక్కరిది ఒక్కో విధానం. కొందరు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడం ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరిగి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని చూస్తారు. మరికొందరు నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా నగదును అందించి.. వారిలో ఆర్థిక అభివృద్ధి పెంచాలని చూస్తారు. తద్వారా వారికి కొనుగోలు శక్తి పెరిగి పనుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని భావిస్తారు. అయితే ఇందులో మొదటి అంశాన్ని ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎంచుకున్నారు. రెండో మార్గాన్ని మాజీ … Read more

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర..

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర..

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర బుధవారం స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే.అయితే గురువారం నాడు మళ్లీ బంగారం ధరలో తగ్గుదల నమోదైంది.గురువారం ఉదయం నమోదైన గణాంకాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పడిపోయింది.ఇదే సమయంలో వెండి ధర కూడా తగ్గిన విషయం గమనార్హం. కిలో వెండిపై రూ.2,000 మేర తగ్గుదల కనిపించింది.అంతర్జాతీయంగా బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగింది.ఔన్సు … Read more

అంగోలాలో ఉద్రిక్త‌త‌..22 మంది మృతి

అంగోలాలో ఉద్రిక్త‌త‌..22 మంది మృతి

– Advertisement – న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అంగోలాలో ఇంధన ధరల పెరుగుద‌ల‌ను వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నిరసనల్లో కనీసం 22 మంది మృతి చెందారని, 197 మందికి గాయాలయ్యాయని అంగోలా ప్రభుత్వం ధృవీకరించింది. ఆ దేశ రాజధాని లువాండాతోపాటు మరో ఆరు ప్రావిన్స్‌లలో ప్రజలు పెద్దఎత్తున ఆయిల్‌ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మరణించిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. అంగోలా ప్రభుత్వం ఇంధన సబ్సిడీలను దశలవారీగా … Read more

హెచ్‌సీఏ సెలక్షన్‌ కమిటీలు ఏర్పాటు

హెచ్‌సీఏ సెలక్షన్‌ కమిటీలు ఏర్పాటు

– Advertisement – జస్టిస్‌ నవీన్‌ రావు ఆదేశాలతో నియామకంహైదరాబాద్‌ : హైకోర్టు నియమించిన జస్టిస్‌ (విశ్రాంత) పి. నవీన్‌ రావు ఏక సభ్య కమిటీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో సీనియర్‌, జూనియర్‌ సెలక్షన్‌ కమిటీలు నియమించారు. హెచ్‌సీఏ ఆఫీస్‌ బేరర్లలో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి సహా మాజీ సీఈవో సిఐడి కేసులో జైలు కెళ్లగా.. తాత్కాలిక అధ్యక్షుడు సర్దార్‌ దల్జీత్‌ సింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు ఏసిన ఏజీఎంపై ఓ క్లబ్‌ … Read more

Kingdom Part 2 Update: కింగ్డమ్ పార్ట్ 2 లో మురుగన్ అన్న

Kingdom Part 2 Update: కింగ్డమ్ పార్ట్ 2 లో మురుగన్ అన్న

Kingdom Part 2 Update: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. తెలుగు సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తు ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక తెలుగు సినిమాల విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో వచ్చే ప్రతి సినిమా ఇండియాలో మంచి విజయాన్ని సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగడానికి కారణం అవుతున్నాయి. ఇక ఈరోజు విజయ్ దేవరకొండ హీరోగా … Read more

రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీ విద్యాసాయి విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీ విద్యాసాయి విద్యార్థులు

– Advertisement – నవతెలంగాణ – కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి గురువారం తెలిపారు. నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29, 30 తేదిలలో జిల్లా కేంద్రంలోని నాగారం రాజారాం స్టేడియంలో జరిగిన అండర్-16 షాట్ పుట్, లాంగ్ జంప్ పోటీలలో పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో పదవ … Read more

Peddireddy Liquor Scam Case : ‘పెద్దిరెడ్డిపై ఇంత పగేంటి ‘బాబు’’

Peddireddy Liquor Scam Case : ‘పెద్దిరెడ్డిపై ఇంత పగేంటి ‘బాబు’’

Peddireddy Liquor Scam Case: మద్యం కుంభకోణం( liquor scam ) కేసులో అరెస్టయ్యారు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. కొద్దిరోజుల కిందట అరెస్ట్ అయిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆగస్టు 1న ఆయన కేసు మరోసారి విచారణకు రానుంది. అయితే మిధున్ రెడ్డికి ఇంటి భోజనంతో పాటు కొన్నిరకాల సౌకర్యాల విషయంలో కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి … Read more