దేశ దిశ

AP Icet 2025: ఏపీ ఐసెట్‌ 2025కు 35వేల దరఖాస్తులు, నేటి నుంచి దరఖాస్తులకు ఆలస్య రుసుము వసూలు

AP Icet 2025: ఏపీ ఐసెట్‌ 2025కు 35వేల దరఖాస్తులు, నేటి నుంచి దరఖాస్తులకు ఆలస్య రుసుము వసూలు

AP Icet 2025: ఆంధ్రప్రదేశ్‌లో ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2025 దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే సమయానికి 35వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. నేటి నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేయొచ్చు.

Exit mobile version