దేశ దిశ

AP House Minister: వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై హోమ్‌ మంత్రి అనిత ఫైర్‌, రాప్తాడు పర్యటనలో జగన్ వ్యాఖ్యలపై వివాదం

AP House Minister: వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై హోమ్‌ మంత్రి అనిత ఫైర్‌, రాప్తాడు పర్యటనలో జగన్ వ్యాఖ్యలపై వివాదం

AP Home Minister: ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిపై హోమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు పర్యటనలో జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే ఘర్షణలు సృష్టించేలా కుట్రలు పన్నారని అనిత ఆరోపించారు. రాప్తాడులో జగన్ భద్రత కోసం 1100మంది పోలీసులను నియమించినట్టు చెప్పారు.

Exit mobile version