ఐడీబీఐలో ఉద్యోగాలు… 676 జూనియర్ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Written by RAJU

Published on:


ఐడీబీఐ బ్యాంకులో దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీలలో జూనియర్ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌ల ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మొత్తం 676 ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్‌  విడుదలైంది. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights