Site icon Desha Disha

Petrol-Diesel Price(October 16): తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Petrol-Diesel Price(October 16): తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
Petrol-Diesel Price(October 16): తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రీసెంట్‌గా దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదని సృష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రతి నెల ఒకటో తారీకున అయిన వీటి ధరల్లో మార్పులు జరుగుతాయి ఏమో అని వాహనదారులు ఎంతో ఆశపడ్డారు. కానీ, ఈ రోజు కూడా ధరల్లో ఎంలాంటి మార్పులు జరగకపోవడంతో వారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాదు

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 46

లీటర్ డీజిల్ ధర రూ: రూ. 95. 70

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 38

లీటర్ డీజిల్ ధర రూ: రూ. 96. 26

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.02

లీటర్ డీజిల్ ధర రూ: రూ. 96. 85

Exit mobile version