TVS EV: టీవీఎస్ నుంచి మరో సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 158 కి.మీ.. తక్కువ ధరల్లోనే..
టీవీఎస్ మోటార్ కంపెనీ ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్బిటర్‌ను విడుదల చేసింది. బెంగళూరులో దీని ధర రూ. 99,900 ఎక్స్-షోరూమ్. టీవీఎస్ ఆర్బిటర్‌లో ఐక్యూబ్ డిజైన్ అంశాలతో పాటు కొన్ని కొత్త డిజైన్లు ఉన్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక లక్షణాలతో కూడి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లను ఆటో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి చేయవచ్చు. అలాగే కస్టమర్లు టీవీఎస్ డీలర్‌షిప్‌లలో కూడా ఈవీని బుక్ చేసుకోవచ్చు. … Read more