Site icon Desha Disha

కొరింగా మడ అడవులు.. కాకినాడ చేరువలో అద్భుతం.. తప్పక చూడాలి.. – Telugu News | Koringa mangrove forest is amazing  near Kakinada, a must see place in Andhra Pradesh

కొరింగా మడ అడవులు.. కాకినాడ చేరువలో అద్భుతం.. తప్పక చూడాలి.. – Telugu News | Koringa mangrove forest is amazing  near Kakinada, a must see place in Andhra Pradesh

1978లో వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించబడిన కొరింగా, 235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గోదావరి నది ముఖద్వారంలో ఏర్పడిన ఈ అభయారణ్యం, వివిధ రకాల మొక్కలు, జంతువులకు నిలయం. 35 రకాల మడ అడవుల మొక్కలు, 24 కుటుంబాలకు చెందినవి.

Exit mobile version