Site icon Desha Disha

ఈ తరానికి కూడా 150 ఏళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంది.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి – Telugu News | Gen Z’s 150 Year Lifespan How Biotechnology Extends Human Life video TV9D – Viral Videos in Telugu

ఈ తరానికి కూడా 150 ఏళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంది.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి – Telugu News | Gen Z’s 150 Year Lifespan How Biotechnology Extends Human Life video TV9D – Viral Videos in Telugu

వృద్దాప్య ఛాయల్లోకి పడిపోవడం తగ్గి ఇటీవల 150 ఏళ్లు జీవించే సత్తా జెన్‌ జీ తరానికి ఉందని తెలిపారు. వాళ్లలో కొందరు ఇప్పుడు 20 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల వయసులో ఉన్నారు. వృద్దాప్యాన్ని నెమ్మదింపజేసే ప్రయోగాలెన్నో జరుగుతున్నాయి. 150 ఏళ్లు జీవించడం అనేది ఒకప్పుడు అనుకున్నట్లుగా సైన్స్‌ ఫిక్షన్‌ కానే కాదు అని ఆ సైంటిస్ట్‌ కామెంట్‌ చేసారు.గత నెల బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య కూడా ఈ అంశంపైనే చర్చ జరిగింది. జీవసాంకేతిక శాస్త్రం అద్భుతంగా పురోగమిస్తోందనీ.. ముసలివైపోతున్న, పాడవుతున్న అంతర్గత అవయవాలను ఎప్పటికప్పుడు మార్పిడి చేసుకుంటూ మనిషి చాన్నాళ్లు జీవించవచ్చనీ వాళ్లు మాట్లాడుకున్నారు. ఇలా నూతన అవయవాలతో యవ్వన ఛాయతో మెరుగైన జీవనం బయోటెక్నాలజీతో సాధ్యమైతే చివరకు మృత్యువునూ జయించవచ్చు అని జిన్‌పింగ్‌తో పుతిన్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్ అంటే ఇదీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన జాలరి

బిగ్‌బాస్‌లోకి దివ్వల మాధురి.. అందుకే భర్తతో విడిపోయా

చుక్కలు చూపించనున్న చలి20 డిగ్రీలకు పడిపోనున్న టెంపరేచర్

అర్ధరాత్రి దొంగల బీభత్సంఆ ఇళ్లే టార్గెట్‌

తండ్రి ఆశయం కోసం IPS సాధించిన ఫారిన్ విద్యార్థిని

Exit mobile version