Site icon Desha Disha

వైద్యరంగంలో సామ్‌సంగ్ సరికొత్త ఆవిష్కరణ

వైద్యరంగంలో సామ్‌సంగ్ సరికొత్త ఆవిష్కరణ

వైద్యరంగంలో సామ్‌సంగ్ సరికొత్త ఆవిష్కరణ

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ సామ్‌సంగ్ ఇండియా తన అనుబంధ సంస్థ న్యూరోలాజికా ద్వారా అత్యాధునిక మొబైల్ సిటీ (సిటి) స్కానర్ల పోర్ట్‌ఫోలియోను విడుదల చేసింది. ఈ కొత్త టెక్నాలజీతో ఇకపై రోగిని స్కానింగ్ గదికి తరలించాల్సిన అవసరం లేకుండా, ఐసియు, ఆపరేటింగ్ రూమ్ వంటి ప్రదేశాలలో రోగి వద్దకే స్కానర్‌ను తీసుకువచ్చి తక్షణమే ఇమేజింగ్ చేయవచ్చు. ఎఐ -సహాయంతో పనిచేసే ఈ పరికరాలు సురక్షితమైన, వేగవంతమైన ఫలితాలను అందిస్తాయి. టైర్-2/3 నగరాల్లోనూ ఉన్నతస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి, దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని సామ్‌సంగ్ పేర్కొంది.

Exit mobile version