Site icon Desha Disha

Today Gold Rates: వరుసగా నాలుగో రోజు కూడా బిగ్ షాకిచ్చిన బంగారం ధరలు.. అమ్మో అంటున్న పసిడి ప్రియులు..

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కూడా స్వల్పంగా పెరిగాయి . నేడు కూడా పసిడి ప్రియులకు బంగారం ధరలు పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.94,050 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.10 పెరిగి రూ.94,060గా ఉంది. అలాగే నిన్న రూ.1,02,600 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.10 పెరిగి నేడు రూ.1,02,610గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.100 తగ్గి కిలో రూ.1,29,900గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.94,060

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,02,610

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.94,060

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,02,610

Exit mobile version