Site icon Desha Disha

Money Astrology: మూడు గ్రహాల యుతి.. వారికి కలలో కూడా ఊహించని ధన యోగాలు – Telugu News | 3 Planet Conjunction: Wealth Yoga for 6 Zodiac Signs Details in Telugu

Money Astrology: మూడు గ్రహాల యుతి.. వారికి కలలో కూడా ఊహించని ధన యోగాలు – Telugu News | 3 Planet Conjunction: Wealth Yoga for 6 Zodiac Signs Details in Telugu

తుల: ఈ రాశికి లాభ స్థానంలో రవి, బుధ, కేతువులు కలవడం వల్ల అనేక మార్గాల్లో ధన లాభాలు, ఆదాయ వృద్ధి కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఒకటికి రెండుసార్లు ధనయోగాలు కలిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము కూడా తప్పకుండా చేతికి అందుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన స్థాయి ఆదాయ వృద్ధి ఉంటుంది.

Exit mobile version