Site icon Desha Disha

LPG GAS PRICE TODAY(August 29): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

LPG GAS PRICE TODAY(August 29): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..
LPG GAS PRICE TODAY(August 29): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా రీసెంట్‌గా సిలిండర్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి. హోటళ్లు, రెస్టారెంట్లు తదితర అవసరాల కోసం వాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. నిన్నటి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. తగ్గించిన ధరతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1631.50గా ఉండనుంది. ఇక ఇళ్లలో వాడే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో గృహ వినియోగదారులకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్: రూ. 905

వరంగల్: రూ.924

విశాఖపట్నం: రూ. 861

విజయవాడ: రూ.875

గుంటూరు: రూ. 877

Exit mobile version