3 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 27 బంతుల్లో విధ్వంసం.. ఆసియాకప్‌నకు ముందే గుడ్‌న్యూస్ చెప్పిన సిక్సర్ సింగ్ – Telugu News | Rinku Singh Half Century in Lucknow Falcons vs Meerut Mavericks Match in UP Premier League 2025

UP Premier League 2025: టీమిండియా సిక్సర్ కింగ్ రింకు సింగ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అది సరైనదని నిరూపితమైంది. స్వస్తిక్ చికారా జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతను 31 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేశాడు.

3 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 27 బంతుల్లో విధ్వంసం.. ఆసియాకప్‌నకు ముందే గుడ్‌న్యూస్ చెప్పిన సిక్సర్ సింగ్

UP Premier League 2025: ఉత్తర ప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (UPPL) 2025 20వ మ్యాచ్ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఇందులో లక్నో ఫాల్కన్స్ మీరట్ మావెరిక్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో, రింకు సింగ్ కెప్టెన్సీలో మీరట్ మావెరిక్స్ భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు, లక్నో ఫాల్కన్స్ జట్టు పూర్తిగా విఫలమైంది. ఆ జట్టు బౌలర్లు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు.



Venkata Chari

Venkata Chari |

Updated on: Aug 29, 2025 | 11:44 AM

Share


Leave a Comment