Site icon Desha Disha

డైరెక్టర్ కృష్ణ వంశీ నన్ను మోసం చేశాడు : స్టార్ హీరోయిన్ సంచలనం…

డైరెక్టర్ కృష్ణ వంశీ నన్ను మోసం చేశాడు : స్టార్ హీరోయిన్ సంచలనం…

Kamalinee Mukherjee Sensational Allegations: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేస్తున్నారు…తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ… ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులందరిలో మంచి గుర్తింపును సంపాదించి పెట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఇప్పుడు కూడా కృష్ణవంశీ చాలా మంచి సినిమాలను చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చెబుతున్న సినిమాలు మంచి సక్సెస్ లను సాధించబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి కమలిని ముఖర్జీ… ఇక ఆమె కృష్ణ వంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరివాడేలే’ అనే సినిమాలో నటించింది. అయితే ఈమె కెరియర్ లో ఆనంద్, గోదావరి లాంటి మంచి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించిన తర్వాత ఆమె తెలుగు సినిమాలు చేయడం తగ్గించింది. ఇక దానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

మరి దానికి తగ్గట్టుగానే ఆమె ఇంటర్వ్యూ మొత్తానికైతే ఇప్పుడు వైరల్ అవుతోంది. గోవిందుడు అందరివాడేలే సినిమాలో చేయడం వల్ల ఆమె క్రేజ్ అనేది బాగా తగ్గిందని ఆ క్యారెక్టర్ వల్ల ఆమెకి ఎలాంటి ఇమేజ్ అయితే రాలేదని చెప్పారు. ఇక కృష్ణవంశీ తనకి ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉందని ఆయన చెప్పారట.

అయితే సినిమా షూట్ చేసిన సీన్స్ ను సైతం ఎడిట్ లో చాలా వరకు లేపేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఆమె గోవిందు అందరివాడేలే అనే సినిమా వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటించకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది…

ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ టాక్ వస్తే టాప్ లెవెల్ కి వెళ్తారు. ఒక ప్లాప్ వస్తే పాతాళానికి పడిపోయే ప్రమాదం అయితే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోయే సినిమాలతో వాళ్ళు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…

Exit mobile version