ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల తన ప్లాట్‌ఫామ్‌ను మళ్ళీ అప్‌గ్రేడ్ చేసింది. కొత్త EPFO 3.0 వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుంది. ప్రావిడెంట్ ఫండ్ డబ్బు నిర్వహణ సులభతరం అవుతుంది. భారతీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, TCS సహాయంతో EPFO ప్లాట్‌ఫామ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. EPFO 3.0 వ్యవస్థను జూన్ 2025లో అమలు చేయాల్సి ఉంది. అయితే కొనసాగుతున్న సాంకేతిక పరీక్షల కారణంగా దీని అమలు ఆలస్యం అయింది. ఇది త్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ EPFO 3.0 వ్యవస్థ ప్రత్యేక లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్..! 3.0 వచ్చేస్తోంది.. ఇక ఈ సేవల్ని సులభంగా.. – Telugu News | New EPFO 3.0 System: Simplified PF Management and Online Claims
