Site icon Desha Disha

Jio: జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.91కే 28 రోజుల వ్యాలిడిటీతో సూపర్ ప్లాన్.. – Telugu News | Reliance Jio’s Rs 91 Plan Offers 28 Day Validity with Data, Calls and SMS, Check Details

Jio: జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.91కే 28 రోజుల వ్యాలిడిటీతో సూపర్ ప్లాన్.. – Telugu News | Reliance Jio’s Rs 91 Plan Offers 28 Day Validity with Data, Calls and SMS, Check Details

ఈ ప్లాన్స్‌తో పాటు జియో రూ.125, రూ.152, రూ.186, రూ.223,రూ.895 రీఛార్జ్ ప్లా‌న్‌లను కూడా అందిస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే రూ. 895 ప్లాన్ మీకు తక్కువ ధరకే 336 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ ప్లాన్‌లు తక్కువ ధరలో డేటా, కాలింగ్, ఇతర ప్రయోజనాలను కోరుకునే జియోఫోన్ వినియోగదారులకు ఇవి మంచి ఆప్షన్ గా నిలుస్తాయి.

Exit mobile version