Site icon Desha Disha

Health Tips: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..? జాగ్రత్త.. ఏం జరుగుతుందో తెలుసా..? – Telugu News | Do you know why you shouldn’t drink water immediately after eating fruits, Check Details

Health Tips: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..? జాగ్రత్త.. ఏం జరుగుతుందో తెలుసా..? – Telugu News | Do you know why you shouldn’t drink water immediately after eating fruits, Check Details

జలుబు, దగ్గు సమస్యలు: పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగితే శరీరంలో కఫం పెరుగుతుంది. దీనివల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ విషయాన్ని మన పెద్దలు కూడా తరచుగా చెబుతూ ఉంటారు. కాబట్టి, పండ్లను భోజనానికి అరగంట ముందు లేదా అరగంట తర్వాత తినడం ఉత్తమం, అంతేకాకుండా పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం మానుకోవాలి.

[

Exit mobile version