
- విశాలాంధ్ర – అనపర్తి : వినాయక చవితి” సందర్బంగా బిక్కవోలు మండలం బిక్కవోలులో ప్రసిద్ద శ్రీశ్రీశ్రీ శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానంలో “వినాయక చవితి” సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి సుమేఘ దంపతులు, డాక్టర్ నల్లమిల్లి సనాతని. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం NDA నాయకులు,బిక్కవోలు మండల NDA నాయకులు, కార్యకర్తలు, బిక్కవోలు గ్రామ NDA నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
– Advertisment –
-Advertisement-