Site icon Desha Disha

Vinayaka Chavithi 2025: గణేష్ చతుర్థి నాడు గ్రహాల ప్రత్యేక కలయిక.. ఈ రాశుల వారికి స్వర్ణకాలం ప్రారంభం – Telugu News | Vinayaka Chavithi 2025: lakshmi narayan yog on Ganesh Chaturthi day, know lucky Zodiac signs

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం వినాయక చవితి రోజున ప్రీతి, సర్వార్థ సిద్ధి, రవి యోగం, ఇంద్ర-బ్రహ్మ యోగం ఏర్పడనున్నాయి. దీనితో పాటు గ్రహాల రాకుమారుడైన బుధుడు, విలాస కారకుడైన శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. అదే సమయంలో ఈ తేదీన బుధవారం జరిగే మహాసంయోగం కారణంగా ఈ రోజు కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశులకు చెందిన వ్యక్తులు వ్యాపారంలో లాభాలు పొడనున్నారు. ఈ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Exit mobile version