మకరం: ఈ రాశికి షష్ట స్థానంలో గురువు సంచారం వల్ల శకట యోగం ఏర్పడింది. ఎంత శ్రమపడ్డా ఆదాయం పెరగకపోవచ్చు. ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు, పెట్టుబడులకు తగ్గ రాబడి అందకపోవచ్చు. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో అకారణ వైరాలు తలెత్తుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు.
Sakata Yoga 2025: దుస్థానాల్లో గురువు.. శకట యోగంతో ఈ రాశులవారు జాగ్రత్త! – Telugu News | Guru’s Transit and Sakata Yoga: Negative impact on these zodiac signs
