Site icon Desha Disha

రష్యా సమీప సముద్ర జలాల్లో అమెరికా అణు జలాంతర్గాములు…

రష్యా సమీప సముద్ర జలాల్లో అమెరికా అణు జలాంతర్గాములు…

రష్యా-అమెరికా (RUSSIA-AMERICA) మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.యుద్ధాన్ని నిలిపివేయమన్న ట్రంప్ సూచనలను పుతిన్ త్రోవబెట్టడం, శాంతి చర్చలకు ముందుకు రాకపోవడం వల్ల ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.ఈ నేపథ్యంలో రష్యా సమీప సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా నౌకాదళాన్ని ట్రంప్ ఆదేశించారు. ఈ చర్య రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ చేసిన హెచ్చరికలకు ప్రత్యుత్తరంగా తీసుకున్నదిగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌ సోషల్‌లో పేర్కొన్నారు.

Exit mobile version