Site icon Desha Disha

కుప్పకూలిన నేవీ ఫైటర్ జెట్…

కుప్పకూలిన నేవీ ఫైటర్ జెట్…

– Advertisement –

నవతెలంగాణ – హైదరాబాద్: కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ లెమూర్ సమీపంలో బుధవారం US నేవీకి చెందిన ఆధునిక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. సాయంత్రం 6:30కి ఈ ప్రమాదం జరిగింది. VF-125 “రఫ్ రైడర్స్” దళానికి చెందిన ఈ జెట్, పైలట్ శిక్షణ కోసం ఉపయోగిస్తున్నట్టు US నేవీ తెలిపింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభమైంది.

– Advertisement –

Exit mobile version