గత ఏడు సెషన్లుగా కొనసాగుతున్న భారత స్టాక్ మార్కెట్ విజయ యాత్రకు గురువారం బ్రేక్ పడింది. గురువారం సెన్సెక్స్ 315 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టంతో 79,801.43 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 24,246.70 వద్ద స్థిరపడ్డాయి.
స్టాక్ మార్కెట్ విజయయాత్రకు బ్రేక్; నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
