దేశ దిశ

మీ ఫ్లైట్ ఆలస్యమైనా లేక రద్దయినా.. ఏం చేయాలో తెలియడం లేదా? మీ హక్కులు ఏమిటో తెలుసుకోండి

మీ ఫ్లైట్ ఆలస్యమైనా లేక రద్దయినా.. ఏం చేయాలో తెలియడం లేదా? మీ హక్కులు ఏమిటో తెలుసుకోండి

ఆకస్మిక కారణాల వల్ల విమానాలను రద్దు చేయడం చాలాసార్లు జరిగే రొటీన్ ప్రక్రియ. అలాంటి సమయంలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బంది పడతారు. ఇలాంటి సందర్భాల్లో విమానయాన సంస్థలు ప్రయాణికులకు అనేక హక్కులను అందిస్తుంది. కానీ హక్కుల గురించి తెలిసింది చాలా తక్కువ మందిదే.

Exit mobile version