ట్రైన్ నంబర్ 07233/07234 చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడిగూడె, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసమం, పాలకొల్లు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.