పహల్గామ్ దాడి బాధితుల్లో కొంతమందిని ఉగ్రవాదులు కల్మా చదవమని అడిగారు. ఈ ఘటనతో కల్మా గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కల్మా అంటే ఏమిటో, దానికి ఎందుకంత ప్రాధాన్యతో తెలుసుకుందాం.
పహల్గామ్ దాడిలో కల్మా చెప్పమన్న ఉగ్రవాదులు, ఇస్లాంలో కల్మా అంటే ఏమిటి? దానికి ఎందుకంత ప్రాముఖ్యత?
