నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
బిఆర్ఎస్ జిల్లా నాయకులు జడల యషీల్ గౌడ్ జన్మదిన వేడుకలు భువనగిరి పట్టణంలో ఘనంగా నిర్వహించగా, ముఖ్యఅతిథులుగా భువనగిరి మాజీ శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, ఆలేరు మాజీ శాసన సభ్యులు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిలు హాజరై సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంధాలయ ఛైర్మెన్ జడల అమరేందర్ గౌడ్, మున్సిపల్ మాజీ ఛైర్మెన్ ఎన్నబోయిన ఆంజనేయులు, పార్టీ భువనగిరి మండల అధ్యక్షులు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీలా ఓం ప్రకాష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్, జనరల్ సెక్రటరీ రచ్చ శ్రీనివాస్, టిఆర్ఎస్వి వైస్ ప్రెసిడెంట్ తుంగ బాలు, ఇట్టబోయిన గోపాల్, కార్యకర్తలు పాల్గొన్నారు.