దేశ దిశ

ఏపీ ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బిటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీ ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బిటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్నాలజీస్‌ (ట్రిపుల్‌ఐటీ)లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరంలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బిటెక్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఏప్రిల్‌ 27 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Exit mobile version