దేశ దిశ

ఏపీలో భానుడి భగభగలు – ఉత్తరాంధ్రకు 2 రోజులపాటు వర్ష సూచన…!

ఏపీలో భానుడి భగభగలు – ఉత్తరాంధ్రకు 2 రోజులపాటు వర్ష సూచన…!

రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది.  ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. పలుచోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నంద్యాల జిల్లాలోని దోర్నిపాడులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది.

Exit mobile version