అందమైన మెరిసే జుట్టు కోసం రకరకాల కెమిక్సల్ వాడుతున్నారా? వీటి వల్ల మెరుపు రావడం ఏమో తెలియదు కానీ వెంట్రుకలు దెబ్బతినడం మాత్రం ఖాయం. జుట్టుకు ఆరోగ్యకరమైన, సహజమైన మెరుపును ఇవ్వాలంటే ఏం చేయాలి, ఎలాంటి ప్యాక్ లు వేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
ఎలాంటి రసాయనాలు లేకుండా వెంట్రుకలు సహజంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలి?
