దేశ దిశ

ఎండలో తిరిగొచ్చినవారికి ఇలా పుదీనా డ్రింక్ చేసి ఇవ్వండి, ప్రాణం లేచొస్తుంది

ఎండలో తిరిగొచ్చినవారికి ఇలా పుదీనా డ్రింక్ చేసి ఇవ్వండి, ప్రాణం లేచొస్తుంది

వేసవిలో శరీరానికి చలువ చేసే ఆహారాలు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎండల్లో ద్రవాహారాన్ని అధికంగా తీసుకోవాలి.  వేడికి గురైతే అనారోగ్యం చేసే అవకాశం ఉంది. ఎండలో తిరిగి వచ్చిన వారికి పుదీనా పానీయం ఇలా చేసి ఇవ్వండి. వారు వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.

Exit mobile version